Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

  • August 20, 2026 / 03:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌ – ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రాకా’. కొన్ని నెలల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్‌ దాదాపు ముంబయిలోని ఓ స్టూడియోలోనే జరుగుతోంది. అక్కడే ఎందుకు? హైదరాబాద్‌లో కూడా అంతటి పెద్ద స్టూడియోస్‌ ఉన్నాయి కదా అనే డౌట్‌ రావొచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం సినిమా రిలీజ్ ప్రచారం మొదలయ్యాక తెలియొచ్చు. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా రూమర్లు హోరు ఇప్పుడు మన దేశం వదిలి వేరే దేశాల వరకు వెళ్లిపోయింది.

Raaka

‘రాకా’ సినిమాను ఫాలో అవుతున్నవాళ్లకు వాళ్ల ప్రచారం ఎలా జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతకొన్ని నెలలుగా రకరకాల రూమర్లు బయటకు వస్తున్నాయి. క్లియర్‌గా, అఫీషియల్‌గా బయటకు వచ్చిన సమాచారం అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ హీరో అని, అట్లీ డైరక్టర్ అని, ఓ హీరోయిన్‌గా దీపిక పడుకొణె నటిస్తోందని మాత్రం. అవి కాకుండా మిగిలిన కాస్టింగ్‌ అంతా రూమర్లే. ఇప్పుడు ఈ రూమర్ల జాబితాలోకి ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ కూడా వచ్చాడు.

ఈ విషయమై సినిమా నిర్మాతలు గత కొన్ని నెలలుగా విల్‌ స్మిత్‌ను హ్యాండిల్‌ను సంస్థతో చర్చలు జరుపుతున్నారట. ఇంకా అటు నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదట. అయితే రీసెంట్‌గా కాస్త పాజిటివ్‌ రిప్లైలు వచ్చాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ సినిమా ఇకపై ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో అల్లు అర్జున్ సినిమాగా కాకుండా.. విల్‌ స్మిత్‌ సినిమాగా వెళ్లే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్‌లో ఈ సినిమాకు ఓ హీరో ప్యాడింగ్‌ కోసం చూస్తున్నారు. అది షారుఖ్‌ ఖానా లేక షాహిద్‌ కపూరా అనేది ఇంకా తేలలేదు.

ఇక పాత పుకార్ల గురించి చూస్తే.. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్‌, రష్మిక మందన, మృణాల్‌ ఠాకూర్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిపై ఇంకా ఏ క్లారిటీ లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది ఓ లాంగ్ వీకెండ్‌ డేట్‌ చూసి రిలీజ్‌ చేస్తారట.

 మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee
  • #Deepika Padukone
  • #RAAKA
  • #Will Smith

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

4 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

4 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

5 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

5 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version