Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » War 2: ఆ సెంటిమెంట్ ప్రకారం వార్2 మూవీ రిలీజ్ కానుందా?

War 2: ఆ సెంటిమెంట్ ప్రకారం వార్2 మూవీ రిలీజ్ కానుందా?

  • May 23, 2023 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2: ఆ సెంటిమెంట్ ప్రకారం వార్2 మూవీ రిలీజ్ కానుందా?

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వార్2 సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ సైతం ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. 2025 సంవత్సరం జనవరి నెల 24వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. పఠాన్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. వార్2 సినిమా బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై (War 2) అంచనాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. వార్2 సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది తారక్ కెరీర్ కు స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వార్2 సినిమా వార్1 కు సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

హృతిక్, తారక్ కాంబో సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో పోటాపోటీగా ఉంటాయని సమాచారం అందుతోంది. తారక్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు తారక్ లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. ప్రాజెక్ట్ బడ్జెట్ కు అనుగుణంగా తారక్ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు క్రేజ్ పెరుగుతుండగా తారక్ పాన్ ఇండియా సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వార్2 సినిమాతో బాలీవుడ్ లో కూడా తారక్ మరింత సత్తా చాటుతారని అభిమానులు భావిస్తున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hruthik roshan
  • #Jr Ntr
  • #War2

Also Read

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

16 mins ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

1 hour ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

18 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago

latest news

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

39 mins ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

1 hour ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

2 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

2 hours ago
Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version