Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hrithik Roshan: మహేష్ జక్కన్న కాంబో మూవీలో హృతిక్ ఆ పాత్రలో కనిపిస్తారా?

Hrithik Roshan: మహేష్ జక్కన్న కాంబో మూవీలో హృతిక్ ఆ పాత్రలో కనిపిస్తారా?

  • March 18, 2024 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hrithik Roshan: మహేష్ జక్కన్న కాంబో మూవీలో హృతిక్ ఆ పాత్రలో కనిపిస్తారా?

మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి (SS Rajamouli) కాంబో సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ రాకపోయినా అనధికారికంగా ఈ సినిమాకు సంబంధించి ఎన్నో అప్ డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హృతిక్ రోషన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని తాజాగా వైరల్ అవుతున్న వార్తల సారాంశం. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో హృతిక్ (Hrithik Roshan) విలన్ గా నటిస్తే ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

మహేష్ జక్కన్న మూవీలో హృతిక్ నటిస్తున్నారని తెలిసి మహేష్ కోసం జక్కన్న ప్రణాళికలు మామూలుగా లేవుగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రణాళికలు సాధారణంగా వేరే స్థాయిలో ఉంటాయి. మహేష్ మూవీ కోసం జక్కన్న మరింత ఎక్కువగా కష్టపడుతున్నారని పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా సక్సెస్ సాధించేలా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

హై టెక్నికల్ వాల్యూస్ తో, భారీ విజువల్ ఎఫెక్స్ట్స్ తో ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. అరుదైన కాంబినేషన్ దిశగా జక్కన్న అడుగులు వేస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా కోసం రాజమౌళి బలమైన విలన్ రోల్ ను క్రియేట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి సినిమాలో నటించడానికి హృతిక్ రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేస్తున్నారని సమాచారం అందుతోంది. మే నెల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని భోగట్టా. మహేష్ జక్కన్న కాంబో మూవీ విదేశీ భాషల్లో సైతం రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి, ఈ సినిమాకు పని చేసే టెక్నీషియన్స్ గురించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహేష్ ఈ సినిమా కోసం తన లుక్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Mahesh Babu
  • #SS Rajamouli

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version