Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » RRR Movie: చరణ్, తారక్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్!

RRR Movie: చరణ్, తారక్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్!

  • December 11, 2021 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: చరణ్, తారక్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్!

యూట్యూబ్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్ కు ఇప్పటివరకు 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ గురించి మెజారిటీ ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందించడంతో పాటు ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ గా కచ్చితంగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. జంజీర్ సినిమాతో బాలీవుడ్ లో చరణ్ కు చేదు అనుభవం ఎదురైంది.

అయితే ఆర్ఆర్ఆర్ తో చరణ్ బాలీవుడ్ లో సత్తా చాటడంతో పాటు తనపై వ్యక్తమైన విమర్శలకు ధీటుగా జవాబు ఇస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మీడియా మీట్ లు పూర్తి కావడంతో త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు మొదలుకానున్నాయి. పెన్ మూవీస్ సంస్థ బాలీవుడ్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.

అయితే ఈ ఈవెంట్ కోసం 3,000 మంది చరణ్, ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ముంబైకు తీసుకెళ్లాలని ఆర్ఆర్ఆర్ మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సౌండ్ గట్టిగా వినిపించాలని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని బోగట్టా. రైళ్లలో ఫ్యాన్స్ ముంబైకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో ఈ ఈవెంట్ ముంబైలో జరగనుందని సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగేలా జక్కన్న ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. హిందీలో కూడా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. హిందీ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మార్పు లేనట్టేనని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి. అన్ని భాషల్లో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

trending news

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

23 hours ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

2 days ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

2 days ago

latest news

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

16 hours ago
Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

18 hours ago
Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

21 hours ago
Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

2 days ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version