Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండకు మరో వారం కలిసొచ్చింది

విజయ్ దేవరకొండకు మరో వారం కలిసొచ్చింది

  • August 27, 2018 / 04:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండకు మరో వారం కలిసొచ్చింది

విజయ్ దేవరకొండ అదృష్టమో లేక మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ ప్లానింగ్ మహత్యమో తెలియడం లేదు కానీ మరొవారం వరకూ “గీత గోవిందం” కలెక్షన్స్ కు బ్రేక్ పడే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదు. ఆగస్ట్ 15న “గీత గోవిందం” విడుదలవ్వగా.. ఆ తర్వాత వచ్చిన “ఝాన్సీ”, నిన్న విడుదలైన “నీవెవరో, అంతకుమించి, లక్ష్మీ, ఆటగాళ్లు” చిత్రాలలో ఏ ఒక్కటీ ప్రేక్షకుల్ని కనీస స్థాయిలో ఎంటర్ టైన్ చేసేలా లేకపోవడంతో ఈవారం కూడా ప్రేక్షకుల చూపు “గీత గోవిందం”పైనే ఉంది. అందుకే నిన్న నాలుగు కొత్త తెలుగు సినిమాలు విడుదలైనా కూడా “గీత గోవిందం” థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతున్నాయంటే మామూలు విషయం కాదు.

ఇప్పటికే 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “గీత గోవిందం” ఈవారం కూడా అదే ఊపులో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు సాగిందంటే.. వచ్చే శుక్రవారంలోపు 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం అనేది చాలా ఈజీ. అందుకేనేమో విజయ్ దేవరకొండ కూడా సైలెంట్ గా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. ఈ సినిమా గనుక 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటే మాత్రం 100 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించిన మొట్టమొదటి హీరోగా విజయ్ దేవరకొండ నిలిచిపోవడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Govindam
  • #Geetha Govindam Collections
  • #Geetha Govindam Movie
  • #Geetha Govindam Songs
  • #Rashmika Mandanna

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

3 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

4 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

4 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

13 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

5 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

6 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

11 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version