Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Featured Stories » ‘సైరా’ లో పాట కోసం 2 కోట్లా?

‘సైరా’ లో పాట కోసం 2 కోట్లా?

  • May 14, 2019 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సైరా’ లో పాట కోసం 2 కోట్లా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ 95 శాతం పూర్తయ్యింది. కొంత ప్యాచ్ వర్క్ ఉండడంతో హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఇటీవల చిరంజీవి కోకాపేట ఫామ్ హౌస్ లో వేసిన భారీ సెట్ అగ్ని ప్రమాదంలో ఆహుతి అయిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. అయితే ఆ సెట్ కు సంబంధించి షూటింగ్ బ్యాలన్స్ ఉంది. దీనికోసం మరోసారి సెట్ వేస్తున్నారంట. ఎంతో భారీ బడ్జెట్ తో ఈ సెట్ ను వేస్తున్నారట.

Sye Raa Movie, Chiranjeevi, Nayantara, Ram Charan, Surender Reddy

  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ భారీ సెట్ ను నిర్మిస్తున్నారట. దాదాపు 2 కోట్ల బడ్జెట్ తో ఈ సెట్ ను నిర్మిస్తున్నారట. బిగ్ బాస్ సెట్ రీమోడల్ చేసి ఇందులో బ్యాలన్స్ షూటింగ్ చిత్రికరిస్తారట. అంతేకాదు ఈ సెట్ లో ఓ పాటని కూడా చిత్రీకరిస్తున్నారు. సినిమాకే హైలెట్ గా ఈ పాట ఉండబోతుందట. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, సుదీప్ వంటి అగ్ర నటీనటులు నటుస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు, దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్రబృదం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Nayantara
  • #Ram Charan
  • #Surender Reddy
  • #Sye Raa Movie

Also Read

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

related news

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiranjeevi: అప్పట్లో మెగాస్టార్ రేంజ్ అది…!

Chiranjeevi: అప్పట్లో మెగాస్టార్ రేంజ్ అది…!

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

trending news

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

54 mins ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

22 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

22 hours ago

latest news

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

19 mins ago
Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

22 mins ago
Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

1 hour ago
రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

4 hours ago
Manchu Manoj: అత్తరు సాయిబు టైటిల్ తో మంచు హీరో!

Manchu Manoj: అత్తరు సాయిబు టైటిల్ తో మంచు హీరో!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version