సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హంట్’. ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. శ్రీకాంత్, భరత్ వంటి పేరున్న నటీనటులు నటిస్తుండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.మొదటి ఈ చిత్రానికి చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.
ఓ పక్క సంక్రాంతి పెద్ద సినిమాలు మరోపక్క బాలీవుడ్ మూవీ ‘పఠాన్’ దూకుడు ముందు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.28 cr |
సీడెడ్ | 0.11 cr |
ఆంధ్ర(టోటల్) | 0.19 cr |
ఏపీ +తెలంగాణ(టోటల్) | 0.58 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.03 cr |
గుంటూరు | 0.61 cr |
‘హంట్’ చిత్రానికి రూ.5.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.సుధీర్ బాబు గత చిత్రాలు ఈ టార్గెట్ కు తగ్గ కలెక్షన్లను అయితే రాబట్టలేకపోయాయి.ఇక ‘హంట్’ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.0.61 కోట్లు షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. సుధీర్ బాబు గత 4,5 చిత్రాల నుండి డిజాస్టర్లు ఫేస్ చేస్తూనే ఉన్నాడు.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!