Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hyper Aadi, Pawan Kalyan: ఆ సమయంలో పవన్ వడ్డిస్తే తిన్నామన్న ఆది.. అంతకంటే లక్ ఏముందంటూ?

Hyper Aadi, Pawan Kalyan: ఆ సమయంలో పవన్ వడ్డిస్తే తిన్నామన్న ఆది.. అంతకంటే లక్ ఏముందంటూ?

  • March 30, 2024 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi, Pawan Kalyan: ఆ సమయంలో పవన్ వడ్డిస్తే తిన్నామన్న ఆది.. అంతకంటే లక్ ఏముందంటూ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మంచితనం గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. హైపర్ ఆది (Hyper Aadi) పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఎవరినైనా ఫస్ట్ టైమ్ చూసిన సమయంలో గూస్ బంప్స్ వస్తాయని పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం రోజూ గూస్ బంప్స్ వస్తాయని హైపర్ ఆది కామెంట్లు చేశారు. భీమ్లా నాయక్ (Bheemla Nayak) షూట్ సమయంలో పవన్ నా భుజంపై చేయి వేసి మాట్లాడారని ఆది తెలిపారు.

ఆ సమయంలో భుజంపై చెయ్యి అలాగే ఉంచి మాట్లాడండి అన్నా అని పవన్ తో చెప్పానని హైపర్ ఆది పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు అమ్మ చేసే బిర్యానీ అంటే ఎంతో ఇష్టమని క్యారవాన్ లో పవన్ కళ్యాణ్ వడ్డిస్తే మేము తిన్నామని హైపర్ ఆది అన్నారు. అంతకంటే లక్ ఏముంటుందని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆది జనసేన తరపున ప్రచారం చేస్తారేమో చూడాలి.

కొన్ని నెలల క్రితం హైపర్ ఆది జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది జనసేన పార్టీ గెలుపు కోసం తన వంతుగా ఏమైనా చేస్తారేమో చూడాలి. హైపర్ ఆది గతంలో కూడా చాలా సందర్భాల్లో పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. భీమ్లా నాయక్ సినిమాలో ఒక సాంగ్ లో కొన్ని సెకన్ల పాటు హైపర్ ఆది కనిపించారు.

హైపర్ ఆది ప్రస్తుతం బుల్లితెర షోలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ బుల్లితెర షోల ద్వారా ఆదికి భారీ రేంజ్ లోనే ఆదాయం దక్కుతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లలో హైపర్ ఆది నటిస్తున్నారో లేదో తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీతో ఎన్నికల్లో గెలుస్తానని చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hyper aadi
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version