Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మహేష్, ప్రభాస్ లఫై సత్యానంద్ అంచనా నిజమైంది

మహేష్, ప్రభాస్ లఫై సత్యానంద్ అంచనా నిజమైంది

  • November 15, 2016 / 09:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, ప్రభాస్ లఫై సత్యానంద్ అంచనా నిజమైంది

విద్యార్థులు ఎంత మేర విజయాలను అందుకుంటారో గురువులకు కొంత మేర అవగాహన ఉంటుంది. ఎందుకంటే మాస్టర్ కి స్టూడెంట్ ప్రతిభ పూర్తిగా తెలుస్తుంది కాబట్టి. అలాగే నటనలో మెళకువలు నేర్పించే  సత్యానంద్ తన శిష్యుల గురించి ఆనాడే అంచనా వేశారు. అతను అనుకున్నట్లు టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేష్, ప్రభాస్ చేరారు. వీరిద్దరూ హీరోగా సినిమాల్లో ఎంటర్ అయ్యే ముందు కొంతకాలం వైజాక్ సత్యానంద్ వద్ద  నటనలో శిక్షణ తీసుకున్నారు. అప్పటి సంగతులను సత్యానంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.  మహేష్, ప్రభాస్ గొప్ప స్థాయికి వెళ్తారని ముందే అంచనా వేయడమే కాక, ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకూ చెప్పానని ఆయన వెల్లడించాడు.

ఇంకా మాట్లాడుతూ .. ‘‘పవన్ కళ్యాణ్ కు నేను శిక్షణ ఇచ్చిన విషయం తెలుసుకుని రాఘవేంద్రరావు గారు, అశ్వనీదత్ కు చెప్పి మహేష్ ను నాకు అప్పగించారు. మహేష్ బ్రిలియంట్ స్టూడెంట్. అతడి మెమరీ పవర్ అమోఘం. ఏం చెప్పినా రెస్పాన్స్ చాలా వేగంగా వచ్చేది. క్లాసుల్ని ఎంజాయ్ చేస్తూ.. వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు. నాకు చాలా శ్రమ తక్కువైంది. మహేష్ భవిష్యత్తు గురించి కృష్ణగారు ఒకసారి అడిగారు. టాప్-3లో ఉంటాడని చెప్పాను. ఇక ప్రభాస్ కూడా బాగా నేర్చుకునేవాడు. ఓ రోజు ప్రభాస్ సిస్టర్, బావగారు నన్ను వాళ్లింటికి భోజనానికి పిలిచారు. మావాడు ఏ స్థాయికి వెళ్తాడని అడిగారు. ఇండస్ట్రీలో టాప్-4లో ఒకడిగా ఉంటాడని చెప్పాను. వాళ్లు నమ్మలేదు’’ అని సత్యానంద్ వివరించారు. అప్పుడు చెప్పినట్లు గానే మహేష్, ప్రభాస్ వారి ట్యాలెంట్ తో స్టార్ హీరోలుగా ఎదిగారని తెలిపారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #mahesh
  • #Prabhas
  • #Satyanand
  • #Superstar Mahesh Babu

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 mins ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

14 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

14 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

15 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

21 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

1 day ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version