Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘లైట్’తీస్కోవాలి అంటున్న మెగా హీరో…

‘లైట్’తీస్కోవాలి అంటున్న మెగా హీరో…

  • May 28, 2016 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లైట్’తీస్కోవాలి అంటున్న మెగా హీరో…

ఏ సినిమా పరిశ్రమలో అయినా…హీరోపై, హీరోయిన్స్ పై రూమెర్స్ సహజమే. అయితే మన టాలీవుడ్ విషయానికి వస్తే అది కాస్త ఎక్కువ. అయితే టాలీవుడ్ లో టాప్ ఫ్యామిల్లో ఒకటి అయిన మెగా ఫ్యామిలీ చుట్టూ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ పై మాట్లాడిన మాటలను ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా రాసుకున్నారు. ఇక మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ పై అయితే ఆయన కరియర్ తొలి నాళ్ళలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. మొదట్లో వాటిపై స్పందించాడు మన వాడు, కానీ మెల్లగా విషయం అర్ధం చేసుకుని వదిలేసాడు.

ఇదిలా ఉంటే తాజాగా మరొక వార్త ఒకటి బయటకు వస్తుంది…వరుసగా రెండు సూపర్ హిట్స్ కొట్టిన ఉత్సాహంతో ఉన్న కుర్ర హీరో సాయి ధర్మ తేజపై కూడా అఫైర్స్ పేరుతో చాలానే రూమర్స్ వస్తున్నాయి. అయితే వాటన్నింటికీ సమాధానం ఇచ్చాడు ఈ కుర్ర హీరో…’ఇలాంటి వాటిపై రియాక్ట్ అయితే.. మనల్ని డిస్టర్బ్ చేసినందుకు వాళ్లు చాలా సంతోషిస్తారు. వాటిని పట్టించుకోకపోతే.. వీటిని కేర్ చేయలేదనే సంతృప్తి ఉంటుంది. పేపర్లు నింపుకోవడానికి రకరకాలుగా రాస్తుంటారు. నేనిక్కడకి పని చేయడానికి వచ్చాను. నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ల కోసం కాదు’ అంటూ తన మెగా పవర్ ని మరొక సారి మాటల్లో రుచి చూపించాడు మన మెగా హీరో. ఎంతైనా మెగా స్టార్ మేనల్లుడు కదా…ఆ మాత్రం ఉండాలి!!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Regina Cassandra
  • #Sai Dharam Tej
  • #Sai Dharam Tej Movies

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version