Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పవన్ కు నాకు సెట్ కాదు, మావి విరుద్ధ స్వభావాలు- రాజమౌళి

పవన్ కు నాకు సెట్ కాదు, మావి విరుద్ధ స్వభావాలు- రాజమౌళి

  • April 20, 2020 / 05:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కు నాకు సెట్ కాదు, మావి విరుద్ధ స్వభావాలు- రాజమౌళి

రాజమౌళి లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేని పరిస్థితి. ఆర్ ఆర్ ఆర్ నెక్స్ట్ షెడ్యూల్ గత నెలలోనే పుణేలో మొదలుకావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆగిపోయింది. కాగా ఖాళీగా ఉన్న రాజమౌళి టీవీ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఆయన ఆర్ ఆర్ ఆర్ గురించిన విశేషాలతో పాటు, తన నెక్స్ట్ మూవీ సంగతులు, డ్రీం ప్రాజెక్ట్ ముచ్చట్లు పంచుకుంటున్నారు. కాగా రాజమౌళి ఇండస్ట్రీలో ఇప్పటివరకు టాప్ స్టార్స్ తో మూవీ చేయలేదు.

వారిలో ఒకరు మహేష్ కాగా మరొకరు పవన్ కళ్యాణ్. దాదాపు 19 ఏళ్ళు పరిశ్రమలో ఉన్న రాజమౌళి వీరిద్దరితో మాత్రం సినిమాలు చేయలేదు. చేసిన 11 చిత్రాలలో ఎన్టీఆర్, ప్రభాస్ లతో చెరో మూడు చొప్పున ఆరు సినిమాలు వారితోనే చేశారు. ఐతే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇదే విషయమై రాజమౌళిని అడుగగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు.

I may not able to direct Pawan Kalyan says Rajamouli1

పవన్ తో మీరు ఇంత వరకు మూవీ చేయకపోవడానికి కారణం ఏమిటని? అడుగగా, గతంలో నేను పవన్ కళ్యాణ్ ని కలిసి సినిమా గురించి చర్చలు జరిపాను. ఐతే కొన్ని అనివార్య కారణాల వలన అది కార్యరూపం దాల్చలేదు అన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితులలో ఆయనతో సినిమా చేయడం అసలు జరిగే పనికాదు. ఆయన రాజకీయాల్లో ఉండడం వలన తక్కువ సమయంలో సినిమా చేయాలంటారు. నేనేమో ఏళ్ల తరబడి సినిమాలు తీస్తాను. ఇలా విరుద్ధ స్వభావాలు కలిసిన మా ఇద్దరికి సెట్ కాదు అని రాజమౌళి చెప్పారు. దీనితో ఎప్పటికైనా రాజమౌళితో మూవీ ఉంటుందని ఆశ పడ్డ పవన్ ఫ్యాన్స్ కి అది జరిగేపని కాదని అర్థంమైపోయింది.

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Rajamouli

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

1 hour ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

2 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

2 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

2 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

5 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

6 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version