Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ‘క్వీన్’ లు ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే?

‘క్వీన్’ లు ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే?

  • May 11, 2019 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘క్వీన్’ లు ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే?

యువ హీరోయిన్ల పోటీ ఎక్కువైనా… తట్టుకుని నిలబడి ఇప్పటికీ క్రేజీ ఆఫర్లు తగ్గించుకుంటున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు కాజల్, తమన్నా. గ్లామర్ పాత్రల కన్నా కథా ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్టార్ హీరోల సరసన అవకాశాల కోసం ఎదురు చూడకుండా యువ హీరోల సరసనైనా.. అవసరమైతే సీనియర్ హీరోల సరసనైనా చేయడానికి వెనుకాడటం లేదు. వీరిద్దరూ ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇక వీరిద్దరూ నిజజీవితంలో కూడా మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ వీరిద్దరూ కలుస్తూనే ఉంటారు.

  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా కాజల్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. తమన్నా మాట్లాడుతూ.. “కాజల్ నేను మంచి స్నేహితులం. తనతో కలిసి నటించాలని ఉంది” అంటూ తన కోరికని బయటపెట్టింది. ఈ విషయం పై కాజల్ కూడా స్పందించింది. “తమన్నాతో కలిసి నటించడానికి నేను సిద్ధంగా వున్నాను” అంటూ జవాబిచ్చింది. ఇక తమన్నా తాజా హిందీ చిత్రంగా రూపొందిన ‘ఖామోషి’ ఈ నెల 17న విడుదల కాబోతుంది. మరోపక్క కాజల్ నటించిన ‘సీత’ చిత్రం కూడా మే 24న విడుదల కాబోతుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus) on May 11, 2019 at 4:59am PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Tamanna

Also Read

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

related news

Anushka: తమన్నా సంగతి ఓకే.. అనుష్క రాకపోవడానికి కారణం అదేనా..!

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

trending news

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

1 hour ago
Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

16 hours ago
Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

20 hours ago
HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

20 hours ago
OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

22 hours ago

latest news

యూట్యూబ్‌లోకి స్టార్‌ హీరో కొత్త సినిమా.. రూ.100 కట్టి చూడొచ్చు

24 mins ago
Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

15 hours ago
Saiyaara: చిన్న ప్రేమకథా సినిమా.. పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్

Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

Pelli Choopulu Collections: 9 ఏళ్ళ ‘పెళ్ళి చూపులు’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version