Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అవకాశం వస్తే వదులుకోను..!

అవకాశం వస్తే వదులుకోను..!

  • December 25, 2020 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవకాశం వస్తే వదులుకోను..!

కనులు కనులను దోచాయంటే సినిమాతో తెలుగులో మంచి గుర్తింపుని స్టార్ హీరో ఇమేజ్ ని తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటి సినిమాతోనే మంచి పేరు వచ్చింది. అయితే, కీర్తిసురేష్ డామినేట్ చేయడం, కీర్తి చుట్టూనే స్టోరీ తిరగడం అనేది దుల్కర్ కి ఆశించినంత పేరు తీసుకుని రాలేదు. కానీ, కనులు కనులను దోచాయంటే సినిమా మాత్రం మంచి సక్సెస్ ని అందుకుందనే చెప్పాలి. అందుకే , ప్రస్తుతం మరో తెలుగు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మనోడు. త్వరలో హనురాఘవపూడి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ లో హీరోగా యాక్ట్ చేయబోతున్నాడు. పూజహెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్.

ఈ విషయం పక్కనబెడితే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఒక మలయాళం మ్యాగ్జైన్ కి ఇంటర్య్వూ ఇస్తూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు బాష అంటే నాకు చాలా ఇష్టమని, మహానటి సినిమా చేసేటపుడు ప్రతి పదానికి అర్ధం తెలుసుకుని డబ్బింగ్ చెప్పానని అన్నాడు. అంతేకాదు, ఇప్పుడు కూడా స్వయంగా నా డబ్బింగ్ నేనే చెప్పానని ఎమైనా తప్పులుంటే క్షమించాలి అంటూ చాలా వినయంగా మాట్లాడాడు.

Dilqur salman

ఇక మీ నాన్నగారు మమ్ముట్టీ తీసిన మమంగం లాంటి చారిత్రాత్మకమైన సినిమాలు మీరు చేస్తారా అని అడిగితే, ఇప్పుడు ఈ జనరేషన్ కి తగిన సినిమాలు చేయనివ్వండి… కుర్రోళ్లకి కావాల్సిన సినిమాలు చేస్తున్నాను కదా దీంతోనే బిజీగా ఉన్నానని చెప్పాడు. అంతేకాదు, తెలుగులో అతి త్వరలోనే సినిమా చేస్తున్నానని అన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి యాక్ట్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో. మహానటి లాంటి సినిమాలు తన దగ్గరకి మళ్లీ వస్తే ఖచ్చితంగా చేస్తానని, ఇంకా ఇప్పుడు మిగిలిన భాషల్లో 6 సినిమాలవరకూ కమిట్ అయ్యానని అన్నాడు దుల్కర్. దుల్కర్ కి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తున్నారు. అదీ విషయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dulquer Salmaan
  • #Actor Jr Ntr
  • #Dulquer Salmaan
  • #Jr Ntr

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

19 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

38 mins ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

4 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

19 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version