Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » `క్యాబ్‌స్టోరీస్` టీజ‌ర్ విడుద‌ల‌..మే28న స్పార్క్ ఓటీటీలో ప్రీమియర్

`క్యాబ్‌స్టోరీస్` టీజ‌ర్ విడుద‌ల‌..మే28న స్పార్క్ ఓటీటీలో ప్రీమియర్

  • May 20, 2021 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`క్యాబ్‌స్టోరీస్` టీజ‌ర్ విడుద‌ల‌..మే28న స్పార్క్ ఓటీటీలో ప్రీమియర్

స్పార్క్ ఓటీటీ వాగ్దానం చేసినట్లుగానే యూనిక్ కంటెంట్‌తో మ‌న ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా స్పార్క్ ఓటీటీలో ఇమేజ్‌స్పార్క్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న చిత్రం `క్యాబ్ స్టోరీస్`. దివి వధ్య, గిరిధర్, ధన్‌రాజ్‌, ప్రవీణ్, శ్రీహన్ మరియు సిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం యొక్క ప్రీమియర్ మే 28న స్పార్క్ ఓటీటీలో ప్రదర్శించబడుతుంది. క్యాబ్ స్టోరీస్ యొక్క టీజర్‌ను సునీల్, వెన్నెల కిషోర్ మరియు శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు. సునీల్ యొక్క వాయిస్ఓవర్ తో క్యాబ్‌లోకి వచ్చే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో ఈ టీజ‌ర్ ప్రారంభమవుతుంది. అన్ని పాత్రలు ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటూ వారి ప్రయాణం ఆలస్యంగా ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. అనేక మలుపులు తిరిగిన వారి ప్రయాణం ఎందుకు ఆల‌స్యంగా ప్రారంభమైందో, ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మే 25న ట్రైల‌ర్ రిలీజ‌య్యే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

టీజర్ ప్రామిసింగ్‌గా ఉండ‌డంతో పాటు మంచి హైప్ తీసుకువ‌చ్చింది. OTT ప్లాట్‌ఫామ్ కోసం ఇదొక ప‌ర్‌ఫెక్ట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. నటీనటులందరూ మంచి నటన క‌న‌బ‌రిచారు. సినిమాటోగ్రఫీ మరియు బిజిఎం మంచి అసెట్. ఇమేజ్‌స్పార్క్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. బిగ్ బాస్ 4 ఫేమ్ దివి వథ్య‌కు మంచి పాత్ర లభించినట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా నిర్మించబడిన ఈ క్యాబ్ స్టోరీస్ కేవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించగా ఎస్ కృష్ణ నిర్మించారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, సాయి కార్తీక్ సంగీతం, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cab Stories
  • #Dhanraj
  • #Divi Vadthya
  • #Giridhar
  • #ImageSpark Production

Also Read

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

5 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

5 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

6 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

6 hours ago
Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

9 hours ago

latest news

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

13 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

15 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

16 hours ago
Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version