Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

  • January 19, 2026 / 04:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

‘స్పిరిట్‌’ సినిమా కోసం అనౌన్స్‌మెంట్‌ నుండి ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే అందులో ఓ కారణం.. ఇప్పటివరకు ప్రభాస్‌ పోలీసుగా ఏ సినిమా కూడా చేయకపోవడమే. ప్రభాస్‌ కటౌట్‌కి పోలీసు యూనిఫామ్‌ పడితే.. థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అనే నమ్మకంగా చెబుతున్నారు సినిమా పరిశీలకులు కూడా. అందుకే ‘స్పిరిట్‌’ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా ఇట్టే వైరల్‌ అయ్యి.. హిట్‌ అయిపోతోంది. కానీ ఈ మేనియాను గతంలో ఓసారి మిస్‌ అయ్యారు అని తెలుసా?

Prabhas

తమిళంలో అన్నదమ్ములు కలసి రూపొందించిన ‘తని ఒరువన్‌’ సినిమా ఎంతటి విజయం సాధించిందో మీకు తెలుసు కదా? పోలీసు కథల్లో ఆ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పాలి. జయం మోహన్‌ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో జయం రవి హీరోగా నటించాడు. రివేంజ్‌ డ్రామానే కావొచ్చు కానీ చూపించిన విధానం హైలైట్‌. ఆ సినిమానే ప్రభాస్‌ మిస్‌ అయ్యాడు. ఈ సినిమా కథను మోహన్‌ రాజా తొలుత ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకునే రాశారట. ఈ విషయం ఆయనే చెప్పారు.

thani varuvan

ప్రభాస్‌ని దృష్టిలో పెట్టుకుని కథ రాశారు అంటే.. తెలుగులోకి డబ్బింగ్‌ చేయడానికి అనుకునేరు. తమిళంలో ‘తని ఒరువన్‌’గా సిద్ధం చేసే క్రమంలో ప్రభాస్‌ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారట మోహన్‌ రాజా. అయితే ఆ తర్వాత వివిధ కారణాలు, పరిణామాల నేపథ్యంలో ఆ సినిమాను జయం రవితో చేశారు. ప్రభాస్‌ వరకు కథ వచ్చింది లేనిది మోహన్‌ రాజా చెప్పలేదు కానీ.. ఏదో కారణం చేత రిజక్ట్‌ అయింది అని సమాచారం. అలా పోలీసుగా ప్రభాస్‌ను చూసే ఛాన్స్‌ ఫ్యాన్స్‌ మిస్‌ చేసుకున్నారు.

ఇక అదే సినిమాను తెలుగులో ‘ధృవ’ పేరుతో రామ్‌చరణ్‌ చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. సురేందర్‌ రెడ్డి ‘తని ఒరువన్‌’ కథను తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. అలా బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత ప్రభాస్‌ మిస్‌ అయ్యాడన్నమాట.

కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva
  • #jayam ravi
  • #Prabhas

Also Read

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

trending news

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

24 mins ago
Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

17 hours ago
NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

18 hours ago
Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

20 hours ago

latest news

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

19 hours ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

19 hours ago
Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

20 hours ago
Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

20 hours ago
Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version