Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

  • February 13, 2026 / 11:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’(Mana ShankaraVaraprasad Garu) సినిమా ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరి 11 నుండి జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.ఇదిలా ఉంటే.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి ఓ సీరియల్ లవర్ గా కూడా కనిపిస్తారు.

Mana ShankaraVaraprasad Garu

సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఓ సీరియల్ ని చూస్తూ ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ను బయటపెడుతూ కామెడీ చేస్తుంటారు. ఆ సీరియల్లో సౌమ్య పాత్రతో చిరు ఎక్కువగా ట్రావెల్ అవుతూ ఉంటారు.ఆ సీరియల్‌లోని పాత్రల గురించి చిరు అందరికీ చెబుతూ.. తన జీవితానికి రిప్లెక్ట్ అయినట్టు భవిస్తూ ఉంటారు చిరు. అయితే ఆ సీరియల్‌‌లో కనిపించిన నటి ఎవరా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం… ఆ సీరియల్లో సౌమ్య పాత్రలో కనిపించిన నటి పేరు సాయి ప్రియా రెడ్డి అని తెలుస్తుంది.ఈమె గతంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఈ విషయం చాలా మందికి తెలీదు. ‘క్షేత్రం’ ‘నందీశ్వరుడు’ ‘పూలరంగడు’ ‘రెబెల్’ ‘మిర్చి’ ‘తడాఖా’ ‘జీనియస్’ ‘లక్కీ’ వంటి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించింది. అటు తరువాత యూట్యూబ్‌లో పలు సిరీస్‌లు కూడా చేసింది.

గతేడాది వచ్చిన విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కూడా నటించింది. ఆ సినిమాని నిర్మించింది కూడా ‘షైన్ స్క్రీన్స్’ సాహు కాబట్టి.. ఆమె టాలెంట్ ను గుర్తించి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో సౌమ్య వంటి మంచి పాత్రని ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.

నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Mana ShankaraVaraprasad Garu
  • #Nayanathara
  • #sai priya reddy

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version