Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

  • February 13, 2026 / 05:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

నాగవంశీ బ్యానర్ నుండి ఓ సినిమా వస్తుంది అంటే కచ్చితంగా అందరూ అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే.. అయితే సినిమా హిట్ అవుతుంది. లేదు అంటే ఫ్లాప్ టాక్ వస్తుంది. ఆ ఫ్లాప్ టాక్ ని డైవర్ట్ చేయడానికి నిర్మాత నాగవంశీ చేసే వ్యాఖ్యలు కూడా హైలెట్ అవుతూ ఉంటాయి. అలా మీడియాకి కావాల్సిన ఫీడింగ్ ఇచ్చి వైరల్ అవుతూ ఉంటారు నాగవంశీ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.

Funky

ఈరోజు ‘ఫంకీ'(Funky) సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీనిని డైవర్ట్ చేసి వీకెండ్ ని క్యాష్ చేసుకోవడానికి యధావిధిగా నాగవంశీ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో ‘ఫంకీ’ కి వస్తున్న నెగిటివ్ టాక్ పై తనదైన శైలిలో స్పందించారు.నాగవంశీ మాట్లాడుతూ…” ‘ఎర్లీ మార్నింగ్ షోలు పడగానే ఫ్లో లేదు, కొంచెం అతుకులు అతుకులుగా ఉంది, సీన్ల కోసం కథ రాసినట్టు ఉంది’ అని కొంతమంది రాశారు. అది నేనే చెప్పాను కదా.

naga vamsi

మీరేదో సైంటిస్టుల్లా కనుక్కున్నట్టు చెబుతారేంటి. నేనే అందరికీ చెబుతూ వచ్చాను. నేనేదో అద్బుతంగా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పలేదు కదా. ఒక కామిడీ సినిమా, సిల్లీ ఫిల్మ్, అనుదీప్ మార్క్ కామెడీ సినిమానే తీశామని చెప్పాను. మొదటి నుండి కూడా కొంచెం డివైడ్ ఉంటుంది. రివ్యూయర్స్ కి నచ్చే సినిమా తీస్తున్నాను అని కచ్చితంగా అనుకోలేదు. గ్రామర్ ఉండదు అని ముందే చెప్పాను.

కానీ కామన్ ఆడియన్స్ కూడా ఎడిట్ అదీ కరెక్ట్ గా లేదు, ప్యాచ్ వర్క్ లా ఉంది అని చెబుతున్నారు.సినిమా తీసిందే బ్లాకులు బ్లాకులుగా తీశాము. కథగా ఫ్లోగా ఈ సినిమాని తీసింది లేదు. ధియేటర్ కి నవ్వుకోవడానికి మాత్రమే రండి.. నవ్వుకుంటూ ఎల్లండి అని చెబుతూ వచ్చాను. ఈ సినిమాల విషయంలో అవన్నీ చూడకూడదు” అంటూ చెప్పుకొచ్చారు.

‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పలేదు కదా..!

ముందే చెప్పాను కదా..దీనికి ఫ్లో ఉండదు.. సిల్లీ సినిమా అని

మీరేదో సైంటిస్టుల్లా ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చెబుతున్నారు : నాగవంశీ #VishwakSen #KayaduLohar #Naresh #AnudeepKV #FUNKY pic.twitter.com/o16wvpcQWG

— Filmy Focus (@FilmyFocus) February 13, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep
  • #Anudeep KV
  • #Funky
  • #Naga Vamsi
  • #Vishwak Sen

Also Read

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

1 hour ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

5 hours ago

latest news

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

3 hours ago
Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

6 hours ago
Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

19 hours ago
Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version