Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Goodachari 2: ‘గూడఛారి 2’ కథ ఆ రెండు సినిమాల మీద ఆధారపడి ఉందా?

Goodachari 2: ‘గూడఛారి 2’ కథ ఆ రెండు సినిమాల మీద ఆధారపడి ఉందా?

  • February 8, 2023 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Goodachari 2:  ‘గూడఛారి 2’ కథ ఆ రెండు సినిమాల మీద ఆధారపడి ఉందా?

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఈ సామెత గుర్తుందా? దీనిని టాలీవుడ్‌లో హీరోయిన్ల కోసం ఎక్కువగా వాడుతుంటారు. అంటే ఫేమ్‌, గ్లామర్‌ ఉన్న రోజుల్లోనే ఎక్కువగా సంపాదించేయాలి. ఆ తర్వాత ఎంత కష్టపడినా అవకాశాలు రావు అని చెప్పడానికి ఆ సామెత చెబుతుంటారు. అయితే ఇదే సామెతను హీరోల కోసం, హీరోల నేపథ్య సినిమాల కోసం వాడొచ్చా? ఏమో టాలీవుడ్‌లో రూపొందబోతున్న ఓ పాన్‌ ఇండియా సినిమా కోసం ఈ సామెత సరిగ్గా సరిపోతుందనే చర్చ నడుస్తోంది.

టాలీవుడ్‌లో ‘గూఢచారి’ సినిమా ఎంతటి విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో వచ్చింది కాబట్టి టాలీవుడ్‌ సినిమా అయిపోయింది కానీ.. ఇప్పుడొస్తే పాన్‌ ఇండియా సినిమానే. అలాంటి సినిమాకు సీక్వెల్‌ను ఇటలీవల అనౌన్స్‌ చేశారు. పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమాను తెరకెక్కిస్తామని కూడా చెప్పారు. అయితే ఇక్కడే ఓ విషయం తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పూర్తి కథ సిద్ధం కాలేదు. ఆ రోజు అనౌన్స్‌మెంట్‌ సమయానికి ఆలోచన మాత్రమే టీమ్‌ దగ్గర ఉంది అని టాక్‌.

‘మేజర్‌’, ‘హిట్‌ 2’ సినిమాల విజయం ఊపులో అడివి శేష్‌. ఈ రెండు సినిమాలతో పాన్‌ ఇండియా లెవల్‌లో శేష్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సమయంలో సినిమాను అనౌన్స్‌ చేస్తే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది అని అనుకుని.. ‘గూఢచారి 2’ ప్రకటన చేసేశారట. సినిమా సెట్స్‌ మీదకు వెళ్లేలోపు లుక్‌లు, లీక్‌లు, పుకార్లతో సినిమా ప్రజల నోళ్లలో, మీడియా మాటల్లో ఉండేలా చూసుకోవాలి అనుకుంటున్నారట. సినిమా సెట్స్‌ మీదకు వెళ్లడానికి ఇంకా చాలా సమయం పడుతుందని టాక్‌.

ప్రస్తుతం సినిమా దర్శకుడు వినయ్‌ కుమార్‌ సిరింగినీడి, శేష్‌ ఇంకా టీమ్‌ కథ పనిలో బిజీగా ఉన్నారట. దాంతోపాటు అఖిల్‌ ‘ఏజెంట్‌’, నిఖిల్‌ ‘స్పై’ సినిమాలు వచ్చాక.. ఆ సినిమాల్లోని పాయింట్లు, షేడ్స్‌ ‘గూడఛారి’లో లేకుండా జాగ్రత్తపడాలని అనుకుంటున్నారట. అవన్నీ రావడానికి, ఈ పనులు అవ్వడానికి టైమ్‌ పడుతుంది కాబట్టి.. ముందుగానే అనౌన్స్‌ చేసేశారని సమాచారం

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #G2
  • #People Media Factory
  • #Vinay Kumar

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

3 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

4 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

5 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

5 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

18 hours ago

latest news

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

2 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

5 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

5 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

6 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version