Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » RRR Movie: ‘దోస్తీ’కి ‘మంచి మిత్రులు’కి సంబంధం ఏంటి?

RRR Movie: ‘దోస్తీ’కి ‘మంచి మిత్రులు’కి సంబంధం ఏంటి?

  • July 15, 2022 / 01:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ‘దోస్తీ’కి ‘మంచి మిత్రులు’కి సంబంధం ఏంటి?

ఇప్పటి సినిమాలు చూస్తుంటే.. ఈ సీన్‌ ఎక్కడో చూసినట్లుంది అని గత తరం సినిమా జనాలు అనుకుంటూ ఉంటారు. అయితే ఠక్కున ఆ పాత సినిమా ఏంటో గుర్తుకు రాదు. ఇక రాజమౌళి సినిమాలు అయితే ఇలాంటి ఆలోచనలు చాలానే ఉంటాయి. రాజమౌళి సినిమాల కథారచయిత అయిన విజయేంద్ర ప్రసాద్‌ కూడా ఈ విషయంలో గతంలో కొన్నిసార్లు చెప్పారు కూడా. ఇదంతా ఇప్పడు ఎందుకు అనుకుంటున్నారా? ఇటీవల వారి నుండి వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఓ సీన్‌ విషయంలో ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి సినిమాను గుర్తు చేస్తుండటమే.

పాత సినిమాలను చూసి సన్నివేశాలు అల్లుకోవడం, కథలు తీర్చిదిద్దుకోవడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సినిమాల విషయంలో చూశాం. ముందుగా చెప్పినట్లు రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌ కూడా ఇలానే చేస్తుంటారు. సల్మాన్‌ ఖాన్‌ ‘బజరంగీ భాయిజాన్’కు చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ స్ఫూర్తిగా నిలిచింది. ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’ సినిమాకి ‘వసంత కోకిల’ ఇన్‌స్పిరేషన్ అనే విషయం తెలిసిందే. ఇక ‘బాహుబలి 2’లోని ఇంటర్వెల్ సీన్‌కు పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చేసే హంగామానే ఇన్‌స్పిరేషన్. ఇవన్నీ విజయేంద్ర ప్రసాద్‌ చెప్పిన విషయాలే.

‘ఆర్ఆర్ఆర్’లోనూ ఇంటర్వెల్ సీన్‌ అలా ఓ పాత సినిమా స్ఫూర్తితో తీశారని లేటెస్ట్‌ చర్చ. ఈ కథకు కూడా కొంత మేర ఆ సినిమా ఆధారంగా నిలిచింది అని అంటున్నారు కూడ. కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా 53 ఏళ్ల క్రితం ‘మంచి మిత్రులు’ అనే సినిమా వచ్చింది. 1969లో విడుదలైన ఈ సినిమాలో కృష్ణ దొంగ పాత్రలో కనిపిస్తే, శోభన్ బాబు పోలీస్‌గా చేశారు. ఈ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియదు. చివరికి ఓ సన్నివేశంలో అసలు విషయం తెలుస్తుంద.

నిన్ను పట్టుకోవడానికి మారు వేషంలో తిరుగుతున్న పోలీసుని నేను అంటూ కృష్ణకు శోభన్ బాబు షాకిస్తాడు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌ – అక్తర్‌ సీన్స్‌ కూడా ఇలానే నడుస్తాయి. ఇద్దరి ఫేస్‌ ఆఫ్‌ కూడా ‘మంచి మిత్రులు’ తరహాలోనే ఉంటుంది. సినిమా ఇంటర్వెల్ సీన్లో తాను పోలీసునని రివీల్‌ చేసి.. తారక్‌ను అరెస్ట్ చేయడానికి చరణ్ ప్రయత్నిస్తాడు. ఈ రెండు సీన్లను పోలుస్తూ, సినిమాలను కంపేర్‌ చేస్తూ ‘మంచి మిత్రులు’ని సీన్‌ని సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KV Vijayendra Prasad
  • #Rajamouli
  • #RRR movie

Also Read

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

6 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

16 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

17 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

17 hours ago

latest news

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

2 hours ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

18 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

19 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

19 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version