Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Trivikram: మహేష్ ను త్రివిక్రమ్ అలా చూపిస్తారా?

Mahesh Babu, Trivikram: మహేష్ ను త్రివిక్రమ్ అలా చూపిస్తారా?

  • July 13, 2021 / 08:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Trivikram: మహేష్ ను త్రివిక్రమ్ అలా చూపిస్తారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పటివరకు అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలలో అతడు హిట్ గా నిలిస్తే ఖలేజా మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుండగా వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని ఈ సినిమాలో మహేష్ కొత్తగా కనిపిస్తారని సమాచారం.

ఈ సినిమా త్రివిక్రమ్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉండటంతో పాటు ఎంటర్టైన్మెంట్ కు లోటు లేకుండా త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం. లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులు ఓటీటీల ద్వారా ఇతర భాషల సినిమాలను కూడా చూసేశారు. కొత్తదనంతో కూడిన సినిమాలు తెరకెక్కిస్తే మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది.

ఈ రీజన్ వల్లే కథ, కథనం విషయంలో త్రివిక్రమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని మహేష్ కొరకు మాటల మాంత్రికుడు రూటు మార్చాడని తెలుస్తోంది. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ మార్కు డైలగ్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో మహేష్ త్రివిక్రమ్ సినిమా మే నెలలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #trivikram

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

19 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

20 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version