Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

  • July 4, 2025 / 12:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి తనయుడు సూర్య విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) సినిమాల్లోకి రానున్న విషయం తెలిసిందే. ‘ఫీనిక్స్‌’ అనే సినిమాతో సూర్య సినిమాల్లోకి వస్తున్నాడు. స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ అణల్‌ అరసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 4న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సూర్య సేతుపతి మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. మామూలుగా హీరోయిన్లు ఇలాంటి మాటలు చెబుతుంటారు. కానీ సూర్య చెప్పాడు.

Surya Sethupathi

‘ఫీనిక్స్‌’ సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడానికి ముందు సూర్య విజయ్‌ సేతుపతి (Surya Sethupathi) 120 కేజీల బరువు ఉన్నాడట. సినిమాల్లోకి వస్తున్నాడు అని ఫిక్స్‌ అయ్యాక.. ఆ బరువు తగ్గడానికి ఏడాదిన్నర పట్టిందట. ఆ సమయంలో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకున్నాడట. అంత బరువు నుండి సూపర్‌ ఫిట్‌గా మారడం తేలికైన విషయం కాదని, కానీ తాను 6 నెలలు తీవ్రంగా శ్రమించి సెట్‌ అయ్యానని చెప్పాడు. పంచదార, నూనె పూర్తిగా మానేశానని తన వెయిట్‌ లాస్‌ రహస్యం చెప్పాడు సూర్య.

Interesting story behind Surya Sethupathi entry

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

విజయ్‌ సేతుపతి నటించిన ‘జవాన్‌’ సినిమా సెట్స్‌కు వెళ్లడం వల్ల సూర్య సేతుపతికి (Surya Sethupathi) ‘ఫీనిక్స్‌’ సినిమాలో అవకాశం వచ్చిందట. ఇండస్ట్రీకి రావాలని ఎప్పటినుండో అనుకుంటున్నానడట. ‘జవాన్‌’ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో అనల్‌ అరసు చూసి ‘ఫీనిక్స్‌’ కథ గురించి విజయ్‌ సేతుపతికి చెప్పాడట. ఆయన ఓకే అనుకుని.. సూర్యకు కథ చెప్పమన్నాడట.

Interesting story behind Surya Sethupathi entry3

మావాడు అంగీకరిస్తే నాకేం ఇబ్బంది లేదు అని కూడా అన్నాడట. సినిమాల్లోకి రావాలా, లేదా అనేది సూర్య నిర్ణయమే అని కూడా అన్నాడట విజయ్‌ సేతుపతి. అలా సూర్య సేతుపతిని కలసి అనల్‌ అరసు కలసి కథ చెప్పడం, ఓకే అనుకోవడం, వెంటవెంటనే జరిగిపోయాయట. మరి సూర్య ఎలా నటించాడు, తండ్రి పేరు నిలబెట్టాడా అనేది ఈ నెల 4న సినిమా వచ్చాక తెలుస్తుంది. హీరోయిన్లు చెబుతారు ఇలాంటి మాటలు అని పైన అన్నాం కదా.. అది వెయిట్‌ గురించే. మన వారసత్వ హీరోయిన్లు గతంలో ఇలాంటి మాటలు చెప్పారనే విషయం మీకు తెలిసే ఉంటుంది.

అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Surya Sethupathi

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

8 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

9 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

14 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

15 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version