Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Jr NTR: ఆర్ఆర్ఆర్ మూవీ అలా ఉండబోతుందా?

Jr NTR: ఆర్ఆర్ఆర్ మూవీ అలా ఉండబోతుందా?

  • August 8, 2021 / 09:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఆర్ఆర్ఆర్ మూవీ అలా ఉండబోతుందా?

రాజమౌళి డైరెక్షన్ లో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ లో సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతున్నాయి. రాజమౌళి సినిమాలో యాక్షన్ సీన్లకు పెద్దపీట వేశారని ప్రతి పది నిమిషాలకు బొమ్మ దద్దరిల్లుతుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీలోని పోరాట సన్నివేశాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలిస్తే ఏం జరుగుతుందనే కల్పిత కథతో

ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతుండగా ఇద్దరు హీరోలు వేర్వేరుగా పోరాడే సన్నివేశాలు ఉంటాయని ఇద్దరూ కలిసి పోరాడే సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో తెలియాలంటే అక్టోబర్ నెల 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చివరి పాట షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కానుందని సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయని భోగట్టా.

సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని ఈ సినిమాతో తెలుగువారి సత్తాను మరోసారి రాజమౌళి ప్రపంచానికి పరిచయం చేస్తారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజైన దోస్తీ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా రాజమౌళి సినిమాలోని చాలా సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Boney Kapoor
  • #Jr Ntr
  • #NTR

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

4 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

4 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

7 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

8 hours ago

latest news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

4 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version