బిగ్‌బాస్‌ 4: ఎవరెవరు ఎలా ఎంట్రీ ఇచ్చారంటే?

బిగ్‌బాస్‌ 4 సీజన్‌ మొదలై రెండు రోజులు అయ్యింది… అయినా ఇంకా లాంఛింగ్‌ ఎపిసోడ్‌ విజువల్స్‌ అందరి కళ్లముందు మెదులుతున్నాయి. నాగార్జున డబుల్‌ రోల్‌లో ఎంట్రీ ఇవ్వడం… ఆ తర్వాత పెద్ద నాగ్‌ ఇంట్లోకి వెళ్లడం, కుర్రా నాగ్‌ స్టేజీ మీద నుంచి చతుర్లు వేయడం ఎలా మరచిపోగలం. వీటితోపాటు మొత్తం 16 మంది కంటెస్టెంట్ల ఎంట్రీలు కూడా అదిరిపోయాయి. కొంతమంది డ్యాన్స్‌లతో అదరగొట్టగా, ఇంకొంతమంది ఏవీలతో వావ్‌ అనిపించారు. మరి ఎవరెలా ఎంట్రీ ఇచ్చారో చూస్తారా.

హాట్‌ హాట్‌గా హారిక

మెస్మరైజ్డ్‌ మోనాల్‌

అభిజిత్‌ అదుర్స్‌

నాటీ నోయల్‌

దుమ్మురేపిన దివి

బోల్డ్‌ ఆరియానా

ఇస్మార్ట్‌ సోహైల్‌

అమ్మో రాజశేఖర్‌

కరాటే కళ్యాణి

లవ్‌లీ లాస్య

గెలుపోటములు సూర్యకిరణ్‌

మెహబూబ్‌ మాయ

జోర్దార్‌ హుషారు సుజాత

డేర్‌డెవిల్‌ దేవి

ఆసమ్‌ ఆఖిల్‌

సూపర్‌ స్పెషల్‌ గంగవ్వ

చూశారుగా ఎవరెవరు ఎలా ఉతికి ఆరేశారో… కొందరు జీవితాల్లో కష్టాలను అధిగమించి రాగా… ఇంకొందరు జీవితాన్ని జీవించడానికి వచ్చారు. కొంతమంది సెలబ్రిటీలు అయ్యి ఇక్కడికి వస్తే.. ఇంకొందరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుదాం అనుకున్నారు. చూద్దాం ఇందులో బిగ్‌బాస్‌ ఎవరిని సెలబ్రిటీలు చేస్తాడో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus