Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

  • July 28, 2026 / 10:31 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఏ చిన్న సినిమా అప్డేట్ వచ్చినా నెటిజన్ల అనాలసిస్ లు నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. సోషల్ మీడియాలో ఉన్న మిగతా జనాలకి , ఇండస్ట్రీ జనాలకి ఇవి ఫన్నీగా ఉన్నప్పటికీ.. చిత్ర బృందాన్ని మాత్రం ఇవి విసిగిస్తూనే ఉంటాయి అని చెప్పాలి. ఒక కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తే చాలు.. దీనికి ఏఐ వాడారు, ఈ సినిమా కాన్సెప్ట్ ఇదే అయ్యుంటుంది లేదు అంటే పలానా సినిమాకి కాపీ అయ్యి ఉంటుంది.. అంటూ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లు మామూలుగా ఉండవు.

Aadarsha Kutumbam AK 47

ముఖ్యంగా పెద్ద దర్శకుల సినిమా పోస్టర్లు వచ్చాయంటే చాలు..వాటిని చీల్చిచెండాడేస్తారు అనడంలో సందేహం లేదు. తాజాగా విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్..ల ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam AK 47) సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam AK 47) చిత్రాన్ని నిర్మిస్తోంది.ఇందులో వెంకటేష్ ‘చిట్టిబాబు’ అనే ఫ్యామిలీ మెన్ పాత్రలో కనిపించనున్నారు అంటూ ఓ గ్లింప్స్ వదిలారు.అయితే, ఈ వీడియో బయటికి రాగానే సోషల్ మీడియాలో ఇది ‘ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ’ అనే ఓ హాలీవుడ్ సిరీస్ కాపీ అంటున్నారు. ఆ సిరీస్ పోస్టర్‌ను తీసుకుని, అందులోని నటీనటుల స్థానంలో వెంకటేష్, శ్రీనిథి శెట్టి, రఘుబాబు ఫోటోలను పెట్టి ఎడిట్ చేశారు.

అలాగే దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (గూరూజీ) ను ఉద్దేశించి వేసిన క్యాప్షన్ ఈ మీమ్ లో హైలైట్ గా నిలిచింది.హారిక హాసిని సంస్థ త్రివిక్రమ్ కు హోమ్ బ్యానర్ కావడం, ఆయన సినిమాల్లో అప్పుడప్పుడు హాలీవుడ్ ఛాయలు కనిపిస్తాయనే టాక్ ఉండటంతో నెటిజన్లు ఇలా ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ‘హాలీవుడ్ కథల్ని మేమే ఇక్కడ తీస్తుంటే, మీకింకా ఆ సినిమాలు చూసే పనేముందిరా?’ అని గూరూజీ అంటున్నట్లుగా ఈ మీమ్ క్రియేట్ చేసి వదిలారు.

ఈ సినిమా కాపీనో కాదో పక్కన పెడితే.. నెటిజన్ల క్రియేటివిటీ, టైమింగ్ కు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఈ సరదా మీమ్స్ సినిమాపై నెగెటివిటీ కన్నా, ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టి జనాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadarsha Kutumbam
  • #Nara Rohith
  • #Nivetha Pethuraj
  • #Srinidhi Shetty
  • #thaman

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

13 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

13 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

12 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

15 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version