Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anirudh Ravichander: అనిరుధ్.. రెమ్యునరేషన్ తగ్గించినట్లేనా?

Anirudh Ravichander: అనిరుధ్.. రెమ్యునరేషన్ తగ్గించినట్లేనా?

  • January 24, 2025 / 01:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh Ravichander: అనిరుధ్.. రెమ్యునరేషన్ తగ్గించినట్లేనా?

స్టార్ సినిమాలకు మ్యూజిక్ ఎంత కీలకమో చెప్పాల్సిన అవసరం లేదు. కథకు తగ్గట్టు సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటే ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరుగుతాయి. కోలీవుడ్‌లో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ మెస్మరైజ్ చేస్తుంటే, టాలీవుడ్‌లో ఆయన హవా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకు రజినీకాంత్ (Rajinikanth) , కమల్ హాసన్ (Kamal Haasan) సినిమాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్ తన మార్క్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. తెలుగులో ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) సినిమాకు అనిరుధ్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Anirudh Ravichander

సినిమా చూసినవారంతా బీజీఎమ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం. ఈ విజయం తర్వాత, చిరంజీవి (Chiranjeevi) , బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిరు అనిల్ రావిపూడితో (Anil Ravipudi) చేయబోయే సినిమాతో పాటు, బాలయ్య గోపిచంద్ మలినేనితో (Gopichand Malineni) చేస్తున్న ప్రాజెక్ట్‌లో అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే ఈ సినిమాలకు మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక అనిరుధ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఐటీ సోదాలు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
  • 2 సుబ్బు ఎందుకు పరదా పెట్టుకోవాల్సి వచ్చింది?
  • 3 ఒక పక్క బాలయ్య డాన్స్.. మరోపక్క విశ్వక్ సేన్ స్మోకింగ్.. వీడియో వైరల్!

ఎన్టీఆర్ ‘దేవర 1’ కోసం ఈ అంత కంటే ఎక్కువే తీసుకున్నట్లు ప్రచారం. అయితే, మంచి కథ ఉన్న ప్రాజెక్ట్‌లకు రెమ్యునరేషన్ తగ్గించేందుకు ఆయన సిద్ధమని కూడా టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌లో మరింత బిజీగా మారాలని అనిరుధ్ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, సూపర్‌స్టార్ ప్రాజెక్ట్‌లకు ఆయన కాస్త తక్కువ రేటుకు ఒప్పుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్, ఒకేసారి చిరు, బాలయ్య సినిమాలకు మ్యూజిక్ అందిస్తే, అది టాలీవుడ్‌కు పెద్ద విజయమవుతుందని భావిస్తున్నారు.

అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం, ముఖ్యంగా బీజీఎమ్, సినిమాకు 50% హిట్ ఇమ్పాక్ట్‌ను తీసుకువస్తుందని అభిమానులు చెబుతున్నారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన మ్యూజిక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టాలీవుడ్ లో రాబోయే సినిమాలకు 8 కోట్ల రేంజ్ లోనే ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక చిరు, బాలయ్య ప్రాజెక్ట్‌లలో అనిరుధ్ నిజంగా పని చేస్తాడా, లేక ఈ వార్తలంతా పుకార్లా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

స్పిరిట్.. సందీప్ వంగా ఫస్ట్ ప్లాన్ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander

Also Read

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  ఇన్విటేషన్‌ వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ ఇన్విటేషన్‌ వీడియో వైరల్‌

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

7 mins ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

20 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

1 day ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

2 days ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

24 mins ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

15 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

2 days ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version