Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Anushka Shetty: హిట్‌ కోసం మెగా హీరోల ఫార్ములాకి ఓకే అంటోందా?

Anushka Shetty: హిట్‌ కోసం మెగా హీరోల ఫార్ములాకి ఓకే అంటోందా?

  • August 18, 2021 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka Shetty: హిట్‌ కోసం మెగా హీరోల ఫార్ములాకి ఓకే అంటోందా?

ఒక భాషలో హిట్‌ అయిన సినిమాను వేరే భాషలో తెరకెక్కిస్తే రీమేక్‌ అంటారు… ఇదో రకం. ఒక భాషలో హిట్‌ అయ్యి… మిగిలిన భాష్లలోకి డబ్‌ అయిన సినిమాను మళ్లీ తెరకెక్కిస్తే ‘మెగా రీమేక్‌’ అంటారు. అలాంటిదొకటి ఉందా అంటే… ఉందనే చెప్పాలి. మెగా ఫ్యామిలీలో ఇలాంటివి చేస్తుంటారు. వాళ్లేం చేశారు, చేస్తున్నారు అనేది పక్కనపెడితే… ఇలాంటి సినిమానే చేయాలని అనుష్క అనుకుంటోందని సమాచారం. అంటే మెగా హీరోలను అనుష్క ఫాలో అవుతోందట.

నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘నెట్రికన్’ అనే సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఓటీటీలో స్ట్రీమ్‌ అయిన సినిమాకు మంచి స్పందనే వచ్చింది. అందులో నయనతార నటనకు మంచి పేరొచ్చింది కూడా. ఇప్పుడు ఆ పాత్రలో నటించాలని అనుష్క అనుకుంటోందట. అవును ఆ సినిమాను తెలుగులోకి రీమేక్ చేసే ఉద్దేశంలో అనుష్క ఉందని టాక్‌. అదేంటి ఆ సినిమా తెలుగులో కూడా డబ్‌ అయ్యింది కదా అంటారా. అదేమరి ‘మెగా రీమేక్‌’ ఫార్ములా. మరి ఈ సినిమా ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి.

ముందు మనం చెప్పుకున్నట్లు ఇలాంటి ‘రీమేక్‌’లు మెగా ఫ్యామిలీకి అలవాటే. పవన్‌ కల్యాణ్‌ ‘కాటమరాయుడు’ సినిమా అజిత్‌ ‘వీరమ్‌’కి రీమేక్‌. అయితే అంతకుముందే సినిమాను ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేశారు కూడా. ఇప్పుడు చిరంజీవి కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ‘ఎంతవాడుగానీ’ సినిమాను రీమేక్‌ చేయాలని చాలా రోజుల నుండి చూస్తున్నారట. అదీ మేటర్‌.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anushka Shetty
  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty
  • #Nayanatara

Also Read

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago

latest news

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

3 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

4 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version