Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

  • June 13, 2025 / 03:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

టాలీవుడ్‌కి ఏమైందో కానీ.. గత కొన్ని రోజులుగా కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పుకార్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్‌గా చాలా పుకార్లు నిజమవుతున్నాయి. ఎవరూ ఊహించని ప్రాజెక్ట్‌లు, ఊహించినా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాంబోలు ఓకే అవుతున్నాయి. అలా మరో కొత్త కాంబో గురించి చర్చ నడుస్తోంది. ఆ కారణంగానే ఆ దర్శకుడికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అందింది అని కూడా చెబుతున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. అయితే బాగుండు అని మాత్రం ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

Ram Charan

ఇంతకీ ఏం జరిగిందంఏట.. రామ్‌చరణ్‌ (Ram Charan), సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుంది అని చాలా ఏళ్లుగా వార్తలొస్తున్నాయి. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమా తర్వాత చరణ్‌ను సందీప్‌ వంగా కలిశారు అనేది అప్పట్లో టాక్‌. ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తారని, దాని గురించే చర్చలు జరిగాయి అని అన్నారు. ఆ తర్వాత సందీప్‌.. మహేష్‌ బాబు (Mahesh Babu) , ప్రభాస్‌ (Prabhas)  లాంటి వారిని కూడా కలవడంతో ఏ ప్రాజెక్ట్‌ ఓకే అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా అనౌన్స్‌ చేసి క్లియర్‌ చేశారు సందీప్‌ వంగా.

Is charan and sandeep project in discussion2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

ఇప్పుడు మళ్లీ చరణ్‌ (Ram Charan)  – సందీప్‌ (Sandeep) ప్రాజెక్ట్‌ లైన్‌లోకి వచ్చింది అంటున్నారు. ‘పెద్ది’ సినిమా తర్వాత చరణ్‌ వెంటనే సుకుమార్‌ (Sukumar)  సినిమా స్టార్ట్‌ చేస్తారు అనుకున్నారు. కానీ ఆ కథకు ఇంకా సమయం పట్టేలా ఉందంటున్నారు. ఇక త్రివిక్రమ్‌ (Trivikram) తో సినిమా అని అంటున్నారు కానీ.. అది వెంకటేశ్‌ (Venkatesh) , తారక్‌ (Taraka) ల సినిమాల తర్వాతే ఉండొచ్చు అని నాగవంశీ (Naga Vamsi) ట్వీట్‌తో తేలిపోయింది. దీంతో ‘పెద్ది’ తర్వాత సందీప్‌ వంగా సినిమానే అని చెబుతున్నారు. త్వరలో అనౌన్స్‌మెంట్‌ రావొచ్చు అని టాక్‌.

Asian Suniel Narang reveals when ART Cinemas will open its doors in Hyderabad (1)

అదేంటి సందీప్‌ వంగా బిజీ కదా అనుకుంటున్నారు. ఆయన ఇప్పుడు ‘స్పిరిట్‌’ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌తో (Ranbir Kapoor)  ‘యానిమల్‌ పార్క్‌’ మొదలవ్వాలి. కానీ దానికి చాలా సమయం పట్టేలా ఉంది. కాబట్టి.. ఆయన కూడా ఖాళీ అవుతారు. అప్పుడు చరణ్‌ – సందీప్‌ సినిమా చేస్తారని టాక్‌. ఇదంతా ఓకే ఆ పికిల్‌ గిఫ్ట్‌ ఏంటనేగా.. ఆ మధ్య అత్తమ్మాస్‌ కిచెన్‌ నుండి రామ్‌చరణ్‌ దంపతులు.. సందీప్‌ వంగతాకు ఓ గిఫ్ట్‌ పంపారు. సినిమా ఓకే అయినందుకే పంపారు అని ఫ్యాన్స్‌ సరదాగా అనుకుంటున్నారు.

కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Sandeep Reddy Vanga

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

16 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

15 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

16 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

17 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version