Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

  • June 13, 2025 / 03:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కి వాయిదా పడింది. దీంతో చిత్ర బృందాన్ని ప్రభాస్ (Prabhas)  అభిమానులు దారుణంగా తిట్టిపోశారు.

The Raja Saab

దీంతో చిత్ర బృందం వారి ఆవేశాన్ని చల్లార్చేందుకు టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. జూన్ 16 ఉదయాన్ని ‘ది రాజాసాబ్’  (The Raja Saab) టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. యూట్యూబ్ లో అనే కాకుండా … కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో టీజర్ ను స్క్రీనింగ్ వేసి చూపించాలని కూడా చిత్ర బృందం డిసైడ్ అయ్యింది. కానీ ఇంతలో ఓ ఘోరం జరిగింది.

rajasaab teaser leaked2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

‘ది రాజాసాబ్’ (The Raja Saab) టీజర్ పైరసీకి గురయ్యింది. సోషల్ మీడియాలో కొంతమంది స్క్రీన్ షాట్లు వంటివి కూడా పెట్టి షేర్ చేస్తున్నారు. దీంతో చిత్ర బృందం అలర్ట్ అయ్యింది. వెంటనే.. ” ‘ది రాజాసాబ్’ (The Raja Saab) టీజర్ ను లీక్ చేసిన వారిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. అలాగే టీజర్ ఎవరైనా తమ హ్యాండిల్స్ లో షేర్ చేసినా, ఫార్వర్డ్ వంటివి చేసినా.. కూడా క్షమించేది లేదు. ఇందుకు దయచేసి అందరూ మాకు సహకరించాలి.

Producer Gives Clarity on Prabhas Movie Lineup

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం” అంటూ రాజాసాబ్ టీం ట్విట్టర్లో రాసుకొచ్చింది. ఈ క్రమంలో కొంతమంది చిత్ర బృందం కావాలనే తమ ఫేక్ అకౌంట్స్ లో స్క్రీన్ షాట్లు పెట్టి.. టీజర్ పై అటెన్షన్ కోసం చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రభాస్ (Prabhas) వంటి పాన్ ఇండియా స్టార్ సినిమాకి ఇలాంటి అటెన్షన్ కావాలా.? ప్రమోషన్ చేయకుండా రిలీజ్ చేసినా.. జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తారు. ఓపెనింగ్స్ వస్తాయి. ఒకవేళ కంటెంట్ కి హిట్ టాక్ వస్తే.. బాగా ఆడుతుంది. టీజర్ పై అటెన్షన్ కోసం టీం ఇలా చేయదు కదా.

 అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు.. మరి వస్తారా?

Strict action will be taken and handles will be suspended immediately if any leaked content from #TheRajaSaab is found….

We request everyone to cooperate and stand with us in protecting the experience….

Let’s celebrate responsibly. Be aware. ⚠️

— The RajaSaab (@rajasaabmovie) June 13, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #The Raja Saab

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

7 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

9 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

10 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

10 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

11 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

6 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

8 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

9 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version