Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: ‘కన్నప్ప’ కోసం మరో స్టార్‌ హీరో రెడీనా? మామూలు ప్లానింగ్‌ కాదిది!

Chiranjeevi: ‘కన్నప్ప’ కోసం మరో స్టార్‌ హీరో రెడీనా? మామూలు ప్లానింగ్‌ కాదిది!

  • March 2, 2024 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘కన్నప్ప’ కోసం మరో స్టార్‌ హీరో రెడీనా? మామూలు ప్లానింగ్‌ కాదిది!

మంచు విష్ణు డ్రీమ్‌ రోల్‌, డ్రీమ్‌ మూవీ ఏదంటే… ‘భక్త కన్నప్ప’ అని సినీ గోయర్స్‌ ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన చాలాసార్లు సినిమా ప్రెస్‌ మీట్‌ల్లో, ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే చాలా ఏళ్లుగా సాగుతున్న ఆయన ప్రయత్నాలు ఫలించి ఇప్పటికి సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌లో విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చారు. ఇప్పుడు మరో షెడ్యూల్‌ ప్రారంభమైందని టాక్‌. అయితే సినిమా ప్రారంభించినప్పటి నుండి కథతోపాటు ప్రత్యేక పాత్రలపై చర్చ జరుగుతోంది. కారణం గెస్ట్‌ రోల్స్‌లో పెద్ద పెద్ద స్టార్స్‌ ఉన్నారని టాక్‌.

తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కూడా భాగం కాబోతున్నారని టాక్‌. ఏ పాత్ర చేస్తారు అనేది తెలియకపోయినా… పది నిమిషాల నిడివి ఉన్న ఓ పాత్ర కోసం చిరంజీవి దాదాపు ఓకే చెప్పేశారు అని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్‌, నయనతార, మోహన్‌లాల్‌, శివరాజకుమార్‌ లాంటి వాళ్లు ఉన్నారని వార్తలొచ్చాయి. దీంతో ఇండియాలోనే అతి పెద్ద సినిమాగా ఈ సినిమా అవతరించింది. ఇప్పుడు మెగాస్టార్‌ కూడా సినిమాలో యాడ్‌ అవ్వడంతో ఇంకా పెద్దదైంది. అన్నట్లు బాలకృష్ణ కూడా ఓ పాత్ర చేస్తున్నారట.

ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకు అగ్ర నటులు ఎవరూ డబ్బులు తీసుకోవడం లేదని లేటెస్ట్‌ మాట. మంచు కుటుంబంతో స్నేహం కారణంగా నటులు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అయితే నయనతార బదులు పార్వతి పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది అనే మాటలు ఇటీవల వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్రల విషయంలో ఇంకా ‘కన్నప్ప’ టీమ్‌ నుండి ఎలాంటి సమాచారం లేదు.

ఫ్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన ఫస్ట్ లుక్ విడుదలై మంచి స్పందన వచ్చింది. దాదాపుగా రూ. 150 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమా కథకి కీలక మెరుగులు దిద్దారట.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Kannappa
  • #manchu vishnu

Also Read

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

related news

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

trending news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

46 mins ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

1 hour ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

1 hour ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

3 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

3 hours ago

latest news

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

28 mins ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

1 hour ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

2 hours ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version