Ileana: ఆ హీరో చేసిన పనికే ఇలియానా సినిమాలకు దూరం అయ్యిందంట!

హీరోయిన్ గోవా బ్యూటీ ఇలీయానా టాలీవుడ్ లోకి రాకముందు జీరో సైజ్ నడుము అంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు..జీరో సైజ్ నడుము అంటే ఇలాగే ఉండాలని కొంత మంది ఇలీయానాను చూసి అంటున్నారు. అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఎక్కడా? తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడంలేదు. అసలు ఏమి జరిగింది. ఇండస్ట్రీలో కొంతమంది కలిసి రాక ఏళ్లపాటు పరిశ్రమకు దూరంగా ఉంటారు. అందుకు తెరమీద లేదా తెర వెనుక జరిగే కొన్ని సంఘటనలే కారణం అవుతాయి.

ఇలాంటి సంఘటనలు ఇలియానా జీవితంలో కూడా జరిగాయి.. సౌత్ లో ఒక స్టార్ హీరోయిన్గా వెలుగు వెలుగుతున్న సమయంలో ఈమె బాలీవుడ్కు వెళ్ళిపోయింది అంటూ ఈమెపై రకరకాలుగా వార్తలు సృష్టించారు. కానీ ఇప్పుడు అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దేవదాసు సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన ఈమె పోకిరి సినిమాతో తన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. సౌత్ లో కోటి రూపాయల పారిపోషకం తీసుకున్న హీరోయిన్ కూడా ఈమె.

మరొకవైపు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది అక్కడ కూడా అన్ని సూపర్ హిట్ విజయం సాధించాయి. కానీ ఈమె అనుకున్నంత స్థాయిలో బాలీవుడ్ లో రాణించలేదు. ఇటు సౌత్ లో కూడా కనిపించలేదు. కానీ దానికి అసలు కారణం ఓ స్టార్ ఆమెను దారుణంగా కొట్టాడుట. అదీ కూడా సెట్లో అందరి ముందు. ఓ స్టార్ టాలీవుడ్ హీరో, అప్పుడే వచ్చిన దర్శకుడు, బడా నిర్మాత కాంబోలో ఓ విజయవంతమైన సినిమా రూపొందింది.

ఆ చిత్రం షూటింగ్ కు (Ileana) ఇలియానా చాలా లేట్ గా వెళ్ళేదట. యూనిట్ సభ్యులతో కూడా దురుసుగా ప్రవర్తించేదట. ఈ క్రమంలో ఆ చిత్రంలో నటిస్తున్న హీరో.. ఇలియానా చెంప పై ఒక్కటిచ్చాడట. దర్శకనిర్మాతలను, ఇంతమంది యూనిట్ సభ్యులను ఇన్నేసి గంటలు వెయిట్ చేయించడం సరైన పద్ధతి కాదు.. అంటూ ఆమెను మందలించాడట. దీంతో ఇలియానా ఆ సినిమా షూటింగ్ కు వారం రోజుల పాటు వెళ్లలేదట. తర్వాత నిర్మాత స్వయంగా వెళ్లి రిక్వెస్ట్ చేయడంతో షూటింగ్లో జాయిన్ అయ్యిందట.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus