Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

  • June 12, 2025 / 12:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

‘గుంటూరు కారం'(Guntur Kaaram) తర్వాత త్రివిక్రమ్ (Trivikram).. అల్లు అర్జున్ (Allu Arjun) తో ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆల్మోస్ట్ ఈ కాంబోలో మూవీ ఫిక్స్ అని, సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అని అంతా అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులు ఫైనల్ చేసుకుంటున్న టైంలో అల్లు అర్జున్… తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో సినిమా సెట్ చేసుకున్నాడు. అది కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్టు.

Naga Vamsi

కంప్లీట్ అవ్వడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. అంటే 2027 వరకు త్రివిక్రమ్ ( Trivikram )  ఖాళీగా ఉండాలి. అందువల్ల త్రివిక్రమ్ హర్ట్ అయినట్లు ఉన్నాడు. అల్లు అర్జున్ తో చేయాల్సిన కథని ఎన్టీఆర్ (NTR)  తో చేయడానికి రెడీ అయిపోయాడు. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఎప్పుడూ రెడీనే..!

nagvamsho about ntr nelson movie4

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

కాకపోతే ఇక్కడ ఒక ప్రశ్న అందరినీ వెంటాడుతుంది. అదేంటంటే.. త్రివిక్రమ్ (Trivikram) ఎన్టీఆర్ (NTR)  తో సినిమా ఓకే.! కానీ దీనికంటే ముందు ఎన్టీఆర్.. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో నాగ వంశీ (Naga Vamsi)  నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నట్టు టాక్ నడిచింది. దీనికి నెల్సన్ దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువే ఉన్నట్లు నాగవంశీ పరోక్షంగా చెబుతూనే వచ్చాడు.

nagvamsho about ntr nelson movie2

ఇక ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్.. నాగవంశీ  (Naga Vamsi) నిర్మాణంలో సినిమా అనే విషయంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు కూడా..! కానీ ఇప్పుడు త్రివిక్రమ్ (Trivikram)  తో సినిమా అంటే అది ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లో చేయాలి. మరి అప్పుడు ‘సితార..’ లో ఎన్టీఆర్ వెంటనే సినిమా చేసే ఛాన్స్ ఉండదు కదా..! అప్పుడు నెల్సన్- ఎన్టీఆర్ (NTR)  కాంబినేషన్లో సినిమా ఉన్నట్టా? లేనట్టా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న

 పబ్‌ గొడవ.. కల్పిక గణేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #Suryadevara Naga Vamsi

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

7 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

8 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

9 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

11 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

12 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

13 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version