Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalpika Ganesh: పబ్‌ గొడవ.. కల్పిక గణేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏమైందంటే?

Kalpika Ganesh: పబ్‌ గొడవ.. కల్పిక గణేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏమైందంటే?

  • June 12, 2025 / 11:53 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalpika Ganesh: పబ్‌ గొడవ.. కల్పిక గణేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏమైందంటే?

గత కొన్ని రోజులుగా ఓ యువ నటి గొడవకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఓ పబ్‌ దగ్గర జరిగిన గొడవ అది. ఎందుకు చేసింది అనేది ఒక రకం గొడవ అయితే, ఆ తర్వాత కావాలనే చేసింది అంటూ మరో రకం చర్చ నడుస్తోంది. ఆ నటి కల్పిక గణేశ్‌ (Kalpika Ganesh) అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ గొడవ గురించి ఆ పబ్‌ యాజమాన్యం ఇప్పుడు కేసు పెట్టింది. దీంతో టాలీవుడ్ నటి కల్పిక చిక్కుల్లో పడింది అని చెప్పొచ్చు.

Kalpika Ganesh

కల్పిక గణేశ్‌పై (Kalpika Ganesh)  గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న వట్టినాగులపల్లిలోని ప్రిజం పబ్‏లో బిల్ చెల్లించకుండా పబ్ సిబ్బంది పట్ల కల్పిక గణేశ్‌ (Kalpika Ganesh) అసభ్యంగా ప్రవర్తించిందని కేసు సారాంశం. తమ సిబ్బందిని బూతులు తిట్టడంతోపాటు బాడీ షేమింగ్ చేసిందని.. ప్లేట్స్ విసిరేసి గొడవ చేసిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కల్పికపై 324 (4), 352, 351 (2) BNS యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

Case filed on kalpika ganesh3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

ఆ రోజు పబ్‌కి వచ్చిన కల్పిక.. రూ. 2200 బిల్ చేసి కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వమని కోరారని, ఇవ్వనందుకు బిల్‌ కట్టకుండా హంగామా చేశారని పబ్ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తమ మేనేజర్, ఇతర సిబ్బందిపై అత్యాచారం, అసభ్య పవర్తన ఆరోపణలు కూడా చేశారని అందులో రాసుకొచ్చారు. పోలీసుల ఎదుట కూడా కల్పిక అసత్య ఆరోపణలు చేశారని వారు తెలిపారు. తమ ఆస్తులు కూడా ధ్వంసం చేశారని కూడా అందులో రాసుకొచ్చారు.

Abhinav Gomatam Gives Clarity About Issues With Kalpika Ganesh (4)

కల్పిక గణేశ్‌ (Kalpika Ganesh) ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu), ‘యశోద’ (Yashoda) , ‘నమో వెంకటేశా’ (Namo Venkatesa) , ‘జులాయి’ (Julayi) , ‘సారొచ్చారు’ (Sarocharu) , ‘హిట్ 1’ (Hit 1) , ‘పడి పడి లేచే మనసు’ (Padi Padi Leche Manasu)  తదితర చిత్రాల్లో నటించారు. గతంలో ఓ యువ నటుడితో కల్పికకు సోషల్‌ మీడియాలో వెర్బల్ వార్‌ జరిగింది. ఇప్పుడు పబ్‌ పంచాయితీ నడుస్తోంది.

‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kalpika ganesh

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

22 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version