Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Kamal Haasan: మురుగదాస్‌ సీక్వెల్‌ను కథను కమల్‌కు వినిపించారా?

Kamal Haasan: మురుగదాస్‌ సీక్వెల్‌ను కథను కమల్‌కు వినిపించారా?

  • June 21, 2021 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: మురుగదాస్‌ సీక్వెల్‌ను కథను కమల్‌కు వినిపించారా?

ఇండస్ట్రీలో హిట్లు, హిట్లు ఇచ్చిన మురుగదాస్‌… ఇప్పుడు కొత్త సినిమా కథను హీరోలకు చెప్పే పనిలో బిజీగా ఉన్నారు. చాలామంది కథలు వింటున్నారు, కానీ ఏ సినిమా కూడా పట్టాలెక్కడం లేదు. ఈ వరుసలో కోలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోలు కూడా ఉన్నారు. అయితే ఆ కథ అతను గతంలో చేసిన ఓ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ అని, దాని తొలి పార్ట్‌ చేసిన హీరోనే రిజెక్ట్‌ చేశాడని సమాచారం. అయితే ఇప్పుడా కథ కమల్‌ హాసన్‌ దగ్గరకు వెళ్లిందట. ఇప్పుడు కమల్‌ ఆ సినిమా చేస్తారా? లేదా అనేదే ఇక్కడ ప్రశ్న.

విజయ – మరుగదాస్‌ కాంబినేషన్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. మూడుకు మూడు మంచి విజయం అందుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఇద్దరూ నాలుగో సినిమా కోసం కలసి పని చేస్తారని అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అది ‘తుపాకీ’ సినిమాకు సీక్వెల్‌ అని కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. విజయ్‌.. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ అనే మరో దర్శకుడితో సినిమా ఓకే చేశాడు. దీంతో మురుగదాస్‌ బయటికొచ్చేశారట.

సిద్ధం చేసుకున్న ఆ కథతో మురుగదాస్‌ కోలీవుడ్‌, టాలీవుడ్‌ తిరిగారు. అల్లు అర్జున్‌, రామ్‌కు ఈ కథ వినిపించారట. కానీ వాళ్ల నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో మళ్లీ మురుగదాస్‌ తమిళ పరిశ్రమ హీరోలను కాంటాక్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కమల్‌ హాసన్‌కు కథ వినిపించారని తెలుస్తోంది. అది ‘తుపాకి’కి సీక్వెల్‌ అని అంటున్నారు. మరి దీనికి కమల్‌ ఓకే చెప్పారా, కథ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. విజయ్‌ చేసిన సినిమా సీక్వెల్‌ కమల్‌ చేయడం అంటే… కాస్త ఇంట్రెస్టింగే.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ar Murugadoss
  • #director Nelson Dilip Kumar
  • #Vijay

Also Read

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

43 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

1 hour ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago

latest news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

3 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

5 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version