మా అసోసియేషన్ ఎలక్షన్స్ లో గెలవని చిరు సపోర్ట్
- March 11, 2019 / 12:30 PM ISTByFilmy Focus
సినిమా ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా సరే సీనియారిటీ బట్టి మర్యాద ఉంటుంది. అలా సీనియారిటీ పుణ్యమా అని వచ్చిన మర్యాద కొన్నిసార్లు కొన్ని పనులు చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. పాపం శివాజీ రాజా కూడా అదే అనుకున్నాడు. అందుకే.. నిన్న జరిగిన మా అసోసియేషన్ ఎలక్షన్స్ లో శివాజీ రాజా ఎక్కువగా ప్రచారం జోలికి పోకుండా చిరంజీవిని కలిసి తనకు చిరు సపోర్ట్ ఉందని తెగ సంబరపడ్డాడు.

- 118 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- కెప్టెన్ మార్వెల్రి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- సర్వం తాళ మయం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- విశ్వాసం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

మరి మా అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన చిరంజీవి సీనియారిటీ కానీ పవర్ కానీ ఈసారి పెద్దగా ఉపయోగపడలేదు. పైగా.. చిరంజీవి సపోర్ట్ ఉన్న ప్యానల్ మొత్తం ఓడిపోయింది. అదే సందర్భంలో నాగబాబు సపోర్ట్ చేసిన నరేష్ ప్యానల్ గెలవడం అనేది చర్చనీయాంశం అయ్యింది. మరి మెగా పవర్ తగ్గిందా లేక చిరంజీవి మ్యానియా తగ్గిందా అని చర్చించుకొంటున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














