Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Akira Nandan: ‘ఓజీ’.. కొడుకు చెబితే చేశాడు.. ‘ఓజీ 2’ కొడుకు కోసం చేస్తానన్నాడా?

Akira Nandan: ‘ఓజీ’.. కొడుకు చెబితే చేశాడు.. ‘ఓజీ 2’ కొడుకు కోసం చేస్తానన్నాడా?

  • October 4, 2025 / 10:19 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akira Nandan: ‘ఓజీ’.. కొడుకు చెబితే చేశాడు.. ‘ఓజీ 2’ కొడుకు కోసం చేస్తానన్నాడా?

‘ఓజీ’ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట.. పవన్‌ కల్యాణ్‌ తన అభిమానుల కోసం చేసిన సినిమా. పవన్‌ కల్యాణ్‌తో ఇద్దరు కల్ట్‌ ఫ్యాన్స్‌ సుజీత్‌, తమన్‌ చేసిన సినిమా. సినిమా రూ.300 కోట్ల వసూళ్ల మార్కు వైపు దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా ఇటీవల సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. అందులో పవన్‌ కల్యాణ్‌ స్పీచ్‌ వింటే రెండు సందర్భాల్లో కొడుకు అకీరా నందన్‌ పేరు వినిపించింది. ఈ క్రమంలో సినిమా గురించి రెండు కీలక సందర్భాలు బయటికొచ్చాయి.

Akira Nandan

పవన్‌ కల్యాణ్‌కు తొలుత సుజీత్‌ ‘ఓజీ’ సినిమా గురించి చెప్పడానికి వెళ్లినప్పుడు కథ సరిగ్గా చెప్పలేదు. ఈ విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ స్టేజీ మీద చెప్పారు. అయితే కథను ఓ విజువలైజేషన్‌లా చూపించారని.. దానికి సంబంధించిన ఓ డాక్యుమెంట్‌ ఇచ్చాడని కూడా పవన్‌ చెప్పారు. ఆ తర్వాత ఈ సినిమా విషయంలో కాస్త సందిగ్ధత నెలకొందని.. దాంతో సినిమా ఆలోచనను కాస్త పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆ డాక్యుమెంట్‌ను అకీరా నందన్‌ చూసి ఆసక్తికరంగా ఉందని అన్నాడట.

Director Sujeeth Shocking Reaction on Akira Nandan in OG

దాంతో మరోసారి పవన్‌ కల్యాణ్‌ సినిమా గురించి ఆలోచించి.. సుజీత్‌ మనసులో దాగి ఉన్న సినిమా ఆలోచనను పసిగట్టి ఓకే చేశాడు. ఇప్పుడు ఆ సినిమానే రికార్డు స్థాయి వసూళ్లు అందుకుంటోంది. పై విషయం అంతా చదివినప్పుడు అకీరా కారణంగానే ఈ సినిమాను పవన్‌ చేశాడు అని చెప్పొచ్చు. అక్కడితో ఆగకుండా పవన్‌ మరో విషయం చెప్పడం గుర్తు చేసుకోవాలి. సినిమా సీక్వెల్‌ కోసం అకీరా ఆసక్తిగా ఉన్నాడని.. కొన్ని పాత్రలు తిరిగి ఉండేలా చూడాలని అకీరా అంటున్నాడని పవన్‌ కొన్ని ఇన్‌పుట్స్‌ కూడా ఇచ్చాడు.

అంటే ఇప్పుడు అకీరా కోసమే ‘ఓజీ 2’ సినిమాను చేయడానికి పవన్‌ ముందుకొస్తున్నారు అని చెప్పొచ్చు. ఏదైతే ఏముంది పవన్‌ ఫ్యాన్స్‌ అయితే రెండో ‘ఓజీ’ వస్తోంది అంటే ఆనందంగానే ఉన్నారు. అంటే ఫ్యాన్స్‌ కోసం అకీరా ఇదంతా చేశాడా అనే మాట కూడా సరదాగా మాట్లాడుకుంటున్నారు.

శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #pawan kalyan

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

19 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

19 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

20 hours ago

latest news

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

34 mins ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

13 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

19 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

20 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version