Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prabhas, Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమాపై కొత్త రూమర్లు!

Prabhas, Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమాపై కొత్త రూమర్లు!

  • October 3, 2022 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమాపై కొత్త రూమర్లు!

పుకార్లు ఫుల్‌ జోరు మీద వచ్చినా.. నమ్మశక్యంగా లేని కాంబినేషన్‌ ప్రభాస్‌ – మారుతి. ఇద్దరు ఎవరికి వారు వారి రంగాల్లో బెస్ట్‌ అనే నిరూపించుకున్నారు. కానీ ఇద్దరూ కలసి సినిమా తీస్తున్నారు అనేసరికి పెద్దగా నమ్మబుద్ధి వేయలేదు ఎవరికీ. కానీ ఇది జరుగుతుంది. త్వరలో ప్రభాస్‌తో మారుతి సినిమా లాంఛనంగా మొదలవుతుంది. అయితే ఇన్నాళ్లూ బయటకు వచ్చిన కథ, ఇప్పుడు బయటకు వచ్చిన కథ ఒకటి కాదు అని టాక్‌ నడుస్తోంది.

ఇది కూడా పుకారే కానీ.. నిజాలు అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే? ప్రభాస్‌ – మారుతి సినిమా గురించి ఇన్నాళ్లూగా వచ్చిన హారర్‌ కామెడీ కథ ఇప్పుడు టీమ్‌ టేబుల్‌ మీద లేదు అంటున్నారు. హారర్‌ కామెడీ బదులు క్రైమ్‌ కామెడీ జోనర్‌లో సినిమా చేస్తున్నారట. వజ్రాల దోపిడీ నేపథ్యంలో సాగే కథను కొత్తగా వండుతున్నారని చెబుతున్నారు. నిజానికి ఈ కారణం వల్లే సినిమా ఆలస్యమవుతోంది అనేది లేటెస్ట్‌ టాక్‌.

తొలుత హారర్‌ కామెడీ అనుకునే ముందుకెళ్లినా.. ఆ తర్వాత ప్రభాస్‌కి సెట్‌ అవ్వదు అని అనిపించిందట. దీంతో నేపథ్యం మార్చేశారు. దాంతో కథ కూడా మారిపోయింది అని టాక్‌. హారర్‌ కామెడీ సినిమా అంటే దర్శకుడు మారుతికి చాలా ఈజీ అని కూడా అంటారు. ‘ప్రేమ కథాచిత్రమ్‌’ను ఆయన భలేగా హ్యాండిల్‌ చేశారు అంటారు. అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అనేదాంట్లో చాలా లెక్కలు ఉన్నాయి అనుకోండి.

అంతేకాదు చిన్న హీరోలను మారుతి బాగా డీల్‌ చేస్తారని పేరు కూడా ఉంది. అయితే ప్రభాస్‌ లాంటి హీరోను హ్యాండిల్‌ చేయగలరా అనేది ప్రశ్న. అయితే హారర్‌ కామెడీ అనేసరికి చేసేస్తారేమో అనుకున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు హారర్‌ కాస్త క్రైమ్‌గా మారిపోయింది అని టాక్‌ వస్తోంది. ‘ఆదిపురుష్‌’ టీజర్‌ లాంచ్‌ అయిపోవడంతో ‘సలార్‌’ కొత్త షెడ్యూల్‌ మొదలయ్యే గ్యాప్‌లో మారుతి సినిమాకు కొబ్బరికాయ కొడతారు అని అంటున్నారు. ఆ రోజు ఏమన్నా సినిమా జోనర్‌, కథ మీద క్లారిటీ వస్తుందేమో చూడాలి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #GA2 Pictures
  • #Prabhas
  • #Raju Deluxe
  • #uv creations

Also Read

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

7 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

7 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

19 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

20 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

3 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

1 day ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version