Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Allu Arjun, Atlee: అల్లు అర్జున్‌ కొత్త సినిమా.. నిర్మాణ సంస్థ మార్పు చేస్తున్నారా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్‌ కొత్త సినిమా.. నిర్మాణ సంస్థ మార్పు చేస్తున్నారా?

  • March 14, 2024 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Atlee: అల్లు అర్జున్‌ కొత్త సినిమా.. నిర్మాణ సంస్థ మార్పు చేస్తున్నారా?

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa2) తర్వాత మూడో ‘పుష్ప’ (Pushpa) వస్తుంది అంటున్నారు కానీ… ఎక్కడా ఆ విషయంలో క్లారిటీ లేదు. దీంతో అల్లు అర్జున్‌ (Allu Arjun) లైనప్‌లో నెక్స్ట్ మూవీ ఏంటి అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే ‘పుష్ప’ సినిమాల కోసం బన్నీ చాలా ఏళ్లు మరో సినిమా చేయలేదు. దీంతో సుకుమార్‌ (Sukumar) సినిమా అయిపోగానే కొత్త సినిమా చేసి త్వరగా రిలీజ్‌ చేయాలి అనేది ఫ్యాన్స్‌ కోరిక. బన్నీ ఆలోచన కూడా అలానే ఉంది అంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అట్లీ.

తమిళంలో స్టార్‌ డైరక్టర్‌గా అట్లీ (Atlee Kumar) ఉన్నప్పటి నుండి బన్నీతో ఓ సినిమా ఉంటుంది అని వార్తలొచ్చాయి. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోకానీ, స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో కానీ ఈ సినిమా ఉంటుంది అని అప్పట్లో అనుకునేవారు. అయితే ఇప్పుడు అట్లీ స్థాయి పెరిగిపోయింది. షారుఖ్‌ ఖాన్‌తో (Shah Rukh Khan) బాలీవుడ్‌లో ‘జవాన్‌’ (Jawan) అనే సినిమా చేయడం, అది బ్లాక్‌ బస్టర్‌ అవ్వడంతో మొత్తం లెక్కలు మారిపోయాయి. అయితే బన్నీతో సినిమా మాత్రమే అలానే ఉంది. అంతేకాదు త్వరలో ఈ సినిమా ఓపెనింగ్‌ కూడా ఉంటుంది అంటున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బన్నీ పుట్టిన రోజునాడు ఈ సినిమా ప్రారంభోత్సవం చేస్తారట. లేదంటే ఆ తర్వాత రోజున అయినా చేస్తారు అంటున్నారు. అయితే ఈ సారి నిర్మాతగా కొత్త పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాకు నిర్మాణ సంస్థగా ఉంటుంది అని చెబుతున్నారు. అయితే మరి తెలుగు కోసం వేరే ఏదైనా నిర్మాణ సంస్థ అటాచ్‌ అవుతుందా, లేక మొత్తం వాళ్లే చేసుకుంటారా అనేది చూడాలి.

ఈ సినిమాకు బన్నీ ఏకంగా రూ.120 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు అని టాక్‌. ‘పుష్ప’ సినిమాలతో వచ్చిన ఇమేజ్, మార్కెట్ దృష్టిలో పెట్టుకుని అంత ఆఫర్‌ చేశారు అని అంటున్నారు. మామూలుగా అయితే అట్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే తీస్తారు. మరి ఈ సినిమా విషయంలో ఎలా ఆలోచిస్తాడో చూడాలి. అన్నట్లు ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తోందని ఓ టాక్‌ కూడా ఉంది.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee Kumar

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Arya 3: మళ్లీ ముందుకొచ్చిన ‘ఆర్య 3’.. సుకుమార్‌ ప్లానింగేంటి? ఏం చేస్తారో?

Arya 3: మళ్లీ ముందుకొచ్చిన ‘ఆర్య 3’.. సుకుమార్‌ ప్లానింగేంటి? ఏం చేస్తారో?

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

19 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

20 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

21 hours ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

21 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

23 hours ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

17 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

18 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

20 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

20 hours ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version