Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja: ‘ఖిలాడీ రిలీజ్‌ మాస్‌ మహరాజా వద్దన్నాడా?

Ravi Teja: ‘ఖిలాడీ రిలీజ్‌ మాస్‌ మహరాజా వద్దన్నాడా?

  • February 7, 2022 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ‘ఖిలాడీ రిలీజ్‌ మాస్‌ మహరాజా వద్దన్నాడా?

కరోనా పరిస్థితులు అప్పుడప్పుడే సద్దుమణుగుతున్నాయి. థియేటర్లు తెరుచుకుంటున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనా ఉంది. ఆ సమయంలో ఎవరు సినిమాలు రిలీజ్‌ చేస్తారు, లాభాలు రావు అనుకొని చాలామంది వెనక్కి వెళ్లిపోయారు. కానీ రవితేజ ఎంతో ధైర్యంగా తన ‘క్రాక్‌’ సినిమాను విడుదల చేశారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అయితే ఇదంతా గతేడాది. అంటే 2021. కానీ 2022కి వచ్చేసరికి. రవితేజ ఆలోచన మారిందా. ‘క్రాక్‌’ సినిమా సమయంలో ఉన్నంత ధైర్యం లేకుండా పోయిందా.

Click Here To Watch

ఇప్పుడు సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌ వర్గాల్లో ఇదే చర్చ. కారణం ‘ఖిలాడీ’ సినిమా వాయిదా పుకార్లే. ముందుగా అనుకున్నట్లు ఫిబ్రవరి 11న ‘ఖిలాడీ’ సినిమా విడుదల చేయాలని రవితేజ అనుకోవడం లేదని టాక్‌ నడుస్తోంది. సినిమాను ఇంకో వారం వాయిదా వేద్దామని అంటున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతుండటమే దానికి కారణమని సమాచారం. ఈ సమయంలో సినిమా రిలీజ్‌ చేస్తే వసూళ్ల విషయంలో ఇబ్బంది ఉంటుందని రవితేజ అనుకుంటున్నారని టాక్‌.

ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ… చర్చ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇంకో వారం ఆగితే పరిస్థితులు బాగుపడి, జనాలు థియేటర్లకు వస్తారని ఆయన ఆలోచన. ఈలోపు ఏపీలో రాత్రి కర్ఫ్యూ కూడా తీసేస్తారు అని అనుకుంటున్నారట. అయితే ఫిబ్రవరి 25న సినిమాలు చాలానే ఉన్నాయి. 18న ‘ఖిలాడీ’ తీసుకొస్తే ఒక వారమే రన్‌ ఉంటుందని నిర్మాతల ఆలోచనట. అందుకే ఫిబ్రవరి 11 అయితే బెటర్‌ అని అనుకుంటున్నారట. ఈ చర్చ బయటకు వచ్చింది.

ఆఖరికి నిర్మాతల మాటలే నెగ్గింది అని సమాచారం. అయితే ఇక్కడ ఒకటే డౌట్‌. ‘క్రాక్‌’ సినిమా అప్పుడు అంత ధైర్యంగా రిలీజ్‌ చేసిన రవితేజ… ఇప్పుడు ‘ఖిలాడీ’ విషయంలో ఎందుకు వెనక్కి ఆలోచిస్తున్నట్లో. రవితేజ నుండి వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ‘ఖిలాడీ’ తర్వాత ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ వచ్చేస్తుంది. ఆ వెంటనే ‘ధమాకా’ తీసుకొస్తారు. ఇవి కాకుండా రవితజ ‘రావణాసుర’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలు ఓకే చేసేశాడు. అవి పట్టాలెక్కేశాయి కూడా.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Dimple Hayathi
  • #Khiladi
  • #Meenakshi Chaudhary

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

10 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

10 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

14 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

14 hours ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

17 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version