Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Ravi Teja, Chiranjeevi: బాబీ.. యువ హీరోల మీటింగ్‌ అందుకేనా?

Ravi Teja, Chiranjeevi: బాబీ.. యువ హీరోల మీటింగ్‌ అందుకేనా?

  • July 8, 2022 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Chiranjeevi: బాబీ.. యువ హీరోల మీటింగ్‌ అందుకేనా?

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మరో హీరో కోసం దర్శకుడు బాబీ మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నాడా? టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే విషయం చక్కర్లు కొడుతోంది. అదేంటి.. ఆ పాత్ర కోసం రవితేజను అనుకున్నారు కదా, ఆ మధ్య కన్‌ఫామ్‌ అన్నట్లుగా కూడా ఎక్కడో చదివాం అంటారా. మీరు విన్నది నిజమే, అయితే ఇప్పుడు వస్తున్న పుకార్లు కూడా నిజమయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. వివిధ కారణాల వల్ల రవితేజ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు అని వార్తలొస్తున్నాయి.

చిరంజీవి అండర్‌ కవర్‌ కాప్‌గా నటిస్తున్నాడు అంటున్న ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్‌ అఫీషయల్‌ అనౌన్స్‌మెంట్‌ రాలేదు) సినిమాలో సెకండాఫ్‌లో చిరు తమ్ముడి పాత్ర ఒకటి ఉందట. అది యువ హీరో నటిస్తే బాగుంటుందని తొలుత కుర్ర హీరోల కోసం చూశారు. అయితే కాస్త ఫేమ్‌ ఉన్న హీరో అయితే బాగుంటుందని రవితేజను సంప్రదించారని వార్తలొచ్చాయి. చిరంజీవితో రవితేజ అనుబంధం వల్ల వెంటనే ఓకే చెప్పేశాడు అని కూడా అన్నారు. అయితే గత రెండు రోజులుగా రవితేజ ‘వాల్తేరు’ వెళ్లడం లేదు అంటున్నారు.

ఇందులో ఎంతవరకు నిజముందో తెలియడం లేదు కానీ.. బాబీ మరో యువ హీరో కోసం చూస్తున్నారు అని వార్తలు వస్తుండటంతో రవితేజ ప్లేస్‌లో ఆ హీరోను తీసుకుంటారు అని అంటున్నారు. సినిమా చిత్రీకరణ వేగవంతం చేశారు బాబీ. సంక్రాంతి డేట్‌ ఇచ్చేయడంతో ఈలోపు అన్ని పనులు పూర్తి చేసేయాలి. మరి పుకార్లు నిజమై రవితేజ బదులు వేరొకరు సినిమాలోకి వస్తారా? లేక పుకార్లు పుకార్లుగానే మిగిలిపోయి సైడ్‌కి వెళ్లిపోతాయేమో చూడాలి.

అన్నట్లు తొలుత ఈ సినిమాలో విలన్‌గా విజయ్‌ సేతుపతి నటిస్తాడని అని చెప్పారు. అయితే కొన్ని కారణాల వల్ల విలన్‌ కూడా మారారట. మక్కళ్‌ సెల్వన్‌ ప్లేస్లో మలయాళ నటుడు బిజూ మీనన్‌ను తీసుకున్నారని చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’ సినిమాల్లో ఏక కాలంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Megastar Chiranjeevi
  • #Ravi teja
  • #Waltair Veeraiah

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

6 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

7 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

23 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

1 day ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

6 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

7 hours ago
Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version