Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: కరణ్ జోహార్ షోకి గెస్ట్ గా సాయిపల్లవి!

Sai Pallavi: కరణ్ జోహార్ షోకి గెస్ట్ గా సాయిపల్లవి!

  • June 8, 2022 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: కరణ్ జోహార్ షోకి గెస్ట్ గా సాయిపల్లవి!

ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ అనే టాక్ షోని హోస్ట్ చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఈ టాక్ షోని ఆపేస్తున్నట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి ప్రాంక్ చేశారు. ఆ తరువాత కాసేపటికే ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ కోసం ఈ షో చేస్తున్నట్లు.. ఇకపై ప్రతి ఎపిసోడ్ అందుకే స్ట్రీమింగ్ అవుతుందని చెప్పారు. ఈ క్రమంలో ముందుగా సౌత్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు.

ఇప్పటికే విజయ్ దేవరకొండ, అనన్య పాండేలను ఇంటర్వ్యూ చేశారు. అలానే రీసెంట్ గా సమంత కూడా ఈ షోలో పాల్గొందని.. దానికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని సమాచారం. త్వరలోనే ఈ ఎపిసోడ్స్ ను ప్రసారం చేయనున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్ టాప్ హీరోలందరినీ తన షోకి తీసుకురావాలనుకుంటున్నారు కరణ్. ఇప్పుడు ఆయన లిస్ట్ లో మరో సెలబ్రిటీ యాడ్ అయింది. ఆమె మరెవరో కాదు..

టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవి. ఈ బ్యూటీని తన షోకి గెస్ట్ గా పిలవలనుకుంటున్నారు కరణ్. రీసెంట్ గా సాయి పల్లవి నటించిన ‘విరాటపర్వం’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు.. కరణ్ సాయిపల్లవిని ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. సాయిపల్లవికి ఫ్యాన్ అయిపోయానని రాసుకొచ్చారు.

‘విరాటపర్వం’లో సాయిపల్లవితో పాటు నటించిన రానాతో కరణ్ కి మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు రానా, సాయిపల్లవిలను జంటగా తన షోకి తీసుకురావాలనుకుంటున్నారు. దీనికి రానా నో చెప్పే ఛాన్స్ లేదు. మరి సాయిపల్లవి కూడా రానాతో పాటు ఇంటర్వ్యూ ఇస్తుందేమో చూడాలి. వీరితో పాటు రష్మిక, తమన్నా, పూజాహెగ్డే లాంటి స్టార్స్ ను ఇంటర్వ్యూలు చేయనున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Koffee With Karan
  • #Sai Pallavi
  • #Virata Parvam

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

18 mins ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

19 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

20 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

23 hours ago

latest news

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

27 mins ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

1 hour ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

3 hours ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version