Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movies » Samantha: ముంబైకి షిఫ్ట్ అవుతోన్న స్టార్ హీరోయిన్ సమంత..!

Samantha: ముంబైకి షిఫ్ట్ అవుతోన్న స్టార్ హీరోయిన్ సమంత..!

  • September 14, 2021 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ముంబైకి షిఫ్ట్ అవుతోన్న స్టార్ హీరోయిన్ సమంత..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే ఒక బాలీవుడ్ సినిమా సైన్ చేయనుందట. ఇంతకముందు ఆమెకి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె అప్పుడు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ఆమె సై అంటున్నట్లు సమాచారం. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. దానికి తోడు ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ దక్షిణాది తారలపై ఫోకస్ పెడుతున్నారు.

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో నయనతార బాలీవుడ్ ఎంట్రీ సమంత కూడా ఇప్పుడు బాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. నిజానికి సమంత సమంతకు బాలీవుడ్ కు వెళ్లాలనే ఆసక్తి ఉండేది కాదు. కానీ ఇప్పుడు తనకొచ్చిన క్రేజ్ కారణంగా కొన్నాళ్లపాటు అక్కడ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. ఈలోగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసిందని.. అక్కడ తన కోసం మేనేజర్ ను, పీఆర్ ను నియమించుకుందని సమాచారం.

ప్రస్తుతం సమంత కెరీర్ పరంగా ఖాళీగానే ఉంది. తెలుగులో ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా చేస్తోంది. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. అలానే తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో సమంత నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తరువాత బాలీవుడ్ పై దృష్టి పెట్టనుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha Akkineni
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

related news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

trending news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

59 seconds ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

1 hour ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

3 hours ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

20 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

3 hours ago
Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

4 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version