Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ల్యాండ్‌ మార్క్‌ కోసం దిల్‌ రాజు సీక్వెల్‌కి ఓటేశాడా?

ల్యాండ్‌ మార్క్‌ కోసం దిల్‌ రాజు సీక్వెల్‌కి ఓటేశాడా?

  • March 29, 2021 / 09:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ల్యాండ్‌ మార్క్‌ కోసం దిల్‌ రాజు సీక్వెల్‌కి ఓటేశాడా?

రామ్‌చరణ్‌ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు, మహేష్‌బాబును ఫాలో అవుతున్న రామ్‌చరణ్‌… అంటూ ఈ రోజు ఉదయం నుండి వార్తలొస్తున్నాయి. శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలోనే చరణ్‌ ఇలా సీఎం అవుతున్నాడని వార్తలొచ్చాయి. దిల్‌ రాజు నిర్మాణ సంస్థలో 50వ సినిమాగా రాబోతున్న సినిమా ఇదనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ‘ఒకే ఒక్కడు’ స్టయిల్‌లో ఉంటుందని అంటున్నారు. అయితే ఇందులో ఒక్క రోజు సీఎంగా కాకుండా, ఫుల్‌ టైమ్‌ సీఎంగా కనిపిస్తారని తెలుస్తోంది.

రామ్‌చరణ్‌ – శంకర్‌ – దిల్‌ రాజు సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి రకరకాల వార్తలొస్తున్నాయి. సినిమా నేపథ్యం గురించి చాలా రకాల పుకార్లు వస్తున్నాయి. ఈ సినిమా ‘మగధీర’ లా ఉంటుందని కొందరు, సైంటిఫిక్షన్‌ స్టైల్‌లో ఉంటుందని ఇంకొందరు అన్నారు. వీటి గురించి ఆలోచించుకుంటూ సినిమా మీద అంచనాలు పెంచుకుంటున్న అభిమానులకు ఇప్పుడు ‘సీఎం చరణ్‌’ వార్తలు ఇంకా మజానిస్తున్నాయి. ఈ క్రమంలో ‘ఒకే ఒక్కడు’ లాంటి సీఎం అనేసరికి ఇంకా డబుల్‌ అయ్యాయి.

‘ఒకే ఒక్కడు’ సినిమా క్లైమాక్స్‌ చూస్తే… దీనికి సీక్వెల్‌ పక్కా ఉంటుందనిపిస్తుంది. ఈ విషయంలో అప్పుడప్పుడు వార్తలొచ్చినా ఎక్కడా దానిపై స్పష్టత రాలేదు. అయితే ల్యాండ్‌ మార్క్‌ సినిమా కావడంతో దిల్‌ రాజు సరైన కథ కోసం ఆలోచిస్తున్నాడట. ఇందులో భాగంగా హిట్‌ కథకు సీక్వెల్‌ అయితే బెటర్‌ అనుకుంటున్నారేమో. తెలుగులో సీక్వెల్‌కి సరైన ట్రాక్‌ రికార్డు లేకపోయినా, తమిళంలో సూపర్‌ రెస్పాన్స్‌ ఉంటుంది. మరి ఇప్పుడేమవుతుందో చూడాలి.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #RC15
  • #Shanker
  • #SVC

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

6 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

20 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

20 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

21 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

21 hours ago

latest news

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

2 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

4 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

6 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

6 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version