Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » Nagarjuna: బంగార్రాజులో చైతన్య పాత్ర ఇదేనా..?

Nagarjuna: బంగార్రాజులో చైతన్య పాత్ర ఇదేనా..?

  • May 11, 2021 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: బంగార్రాజులో చైతన్య పాత్ర ఇదేనా..?

గత కొన్నేళ్లలో నాగార్జున నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదనే ప్రశ్నకు సోగ్గాడే చిన్నినాయన సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే బంగార్రాజు స్క్రిప్ట్ ను సిద్ధం చేయగా త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

అయితే నాగ్ బంగార్రాజు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్త ప్రకారం తాతామనవళ్ల కథగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మొదట ఈసినిమాలో కీలక పాత్రలో నాగచైతన్య నటిస్తాడని ప్రచారం జరిగినా తెలుస్తున్న సమాచారం ప్రకారం చైతన్య పాత్రలో అఖిల్ ఈ సినిమాలో నటిస్తారని తెలుస్తోంది. కరోనా విజృంభణ తగ్గితే జులై నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తగ్గకపోతే మాత్రం ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.

చైతన్య కూడా బంగార్రాజు సినిమాలో నటించినా చైతన్య రోల్ గెస్ట్ రోల్ అని కొన్ని నిమిషాలు మాత్రమే చైతన్య ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సోగ్గాడే చిన్నినాయన సంక్రాంతికి రిలీజై సక్సెస్ కావడంతో నాగార్జున ఈ సినిమాను మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాగ్ బంగార్రాజు మూవీతో సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni
  • #Akkineni Nagarjuna
  • #Bangarraju Movie
  • #Kalyan krishna
  • #nagarjuna

Also Read

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

related news

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

trending news

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

1 hour ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

4 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

7 hours ago
Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

22 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago

latest news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

19 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version