Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » అక్టోబర్ 21న ‘ఇజం’ విడుదల!

అక్టోబర్ 21న ‘ఇజం’ విడుదల!

  • October 10, 2016 / 10:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్టోబర్ 21న ‘ఇజం’ విడుదల!

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇజం’. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా అక్టోబర్ 21 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. “ఇజం” చిత్రం ఆడియో ని అక్టోబర్ 5 న హైదరాబాద్ లో విడుదల చేసారు . అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ ఆడియో కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది.

“ఇజం నా కెరీర్ లో ఒక స్పెషల్ చిత్రం గా నిలుస్తుంది అని నమ్ముతున్నాను. పూర్తి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ ఎలిమెంట్ ని ఈ చిత్రం లో డైరెక్టర్ పూరి గారు ప్రెసెంట్ చేసారు. ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ వ్యవస్థ, సోషల్ హ్యాకింగ్ గ్రూప్ అనానిమస్ కార్యకలాపాలు లాంటి అంశాలను ఈ చిత్రం టచ్ చేస్తుంది. అక్టోబర్ 21 న విడుదల చేస్తున్నాం” అని నిర్మాత, హీరో అయిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ తెలిపారు.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ‘ఇజం’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సిక్స్ ప్యాక్ బాడీ తో, టోటల్ న్యూ లుక్ లో కనపడుతోన్న కళ్యాణ్ రామ్ కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం టీజర్ కి ఒకే ఛానల్ లో సుమారు 16 లక్షల వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2015 టైటిల్ గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రం లో హీరోయిన్.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని హైదరాబాద్ మరియు స్పెయిన్ లో చిత్రీకరించారు. ఉత్తమ సాంకేతిక విలువలతో, హై క్వాలిటీ ఔట్పుట్ తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Arya
  • #Anoop Rubens
  • #ISM Movie
  • #jagapathi babu
  • #Kalyan Ram

Also Read

Silk Smitha: సిల్క్ స్మిత సీరియల్లో కూడా నటించిందా? ఏ సీరియల్ అంటే?

Silk Smitha: సిల్క్ స్మిత సీరియల్లో కూడా నటించిందా? ఏ సీరియల్ అంటే?

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

related news

Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

trending news

Silk Smitha: సిల్క్ స్మిత సీరియల్లో కూడా నటించిందా? ఏ సీరియల్ అంటే?

Silk Smitha: సిల్క్ స్మిత సీరియల్లో కూడా నటించిందా? ఏ సీరియల్ అంటే?

21 mins ago
The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

46 mins ago
Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

2 hours ago
‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

‘A’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న త్రివిక్రమ్.. వెంకటేష్ 76 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

3 hours ago
అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

19 hours ago

latest news

Akhanda2: జై బాలయ్య అంటూ ‘సైక్ సిద్దార్థ్’ న్యూ రిలీజ్ డేట్ ప్రకటించిన నందు & రానా..!

Akhanda2: జై బాలయ్య అంటూ ‘సైక్ సిద్దార్థ్’ న్యూ రిలీజ్ డేట్ ప్రకటించిన నందు & రానా..!

5 mins ago
Jio Hotstar: ఒకే రోజు 25 సౌత్‌ ప్రాజెక్ట్‌లు అనౌన్స్‌ చేసిన జియో హాట్‌స్టార్‌.. ఓవైపు నష్టాలు అంటూనే…

Jio Hotstar: ఒకే రోజు 25 సౌత్‌ ప్రాజెక్ట్‌లు అనౌన్స్‌ చేసిన జియో హాట్‌స్టార్‌.. ఓవైపు నష్టాలు అంటూనే…

1 hour ago
Priyanka Chopra: నాన్న చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన

Priyanka Chopra: నాన్న చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన

1 hour ago
Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

2 hours ago
Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version