Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » రామలక్ష్మి టీజర్ వెనుక రామ్ చరణ్

రామలక్ష్మి టీజర్ వెనుక రామ్ చరణ్

  • February 10, 2018 / 06:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామలక్ష్మి టీజర్ వెనుక రామ్ చరణ్

చిత్ర పరిశ్రమలో మేల్ డామినేషన్ ఉందనేది ఎవరూ కాదనలేని నిజం. సినిమా కథ నుంచి.. కలక్షన్స్ వరకు అంతా హీరో చుట్టూనే తిరుగుతుంటుంది. ఇప్పటి వరకు స్టార్ హీరో సినిమా అనగానే.. ఆ మూవీ టీజర్, ట్రైలర్ లో హీరో క్యారెక్టర్స్ గురించే చూపిస్తుంటారు. ఈ టీజర్ సంస్కృతి మొదలైన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారి ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ కోసం టీజర్ రిలీజ్ చేయడం అనేది రంగస్థలం విషయంలోనే జరిగింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో క్యారక్టర్ కి సంబంధించిన టీజర్ ని కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా చెర్రీ కనిపించిన ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంది. నిన్న ఈ సినిమాలో సమంత పోషించిన రామలక్ష్మి టీజర్ ని రిలీజ్ చేశారు.

రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో సాగే ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. ఈ విషయంపై సమంత ట్విట్టర్లో స్పందించింది. ‘‘ప్రత్యేకంగా హీరోయిన్‌పై టీజర్‌ని విడుదల చేయడం మాములు విషయం కాదు. ఇది సామాన్యంగా జరిగిందని అనుకోవడం లేదు. సుకుమార్‌తో కలిసి చరణ్‌ ఒత్తిడి చేయడం వల్లే ఇది జరిగిందనే విషయం నాకు తెలుసు. ఇది ఒక అందమైన ఆరంభంగా నేను భావిస్తున్నాను. ఇందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను‌’’ అని సమంత ట్వీట్ చేశారు. ఈ విధానం రానున్న సినిమాలపై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఇక నుంచి హీరో, హీరోయిన్లకు టీజర్లు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Rangasthalam
  • #Rangasthalam Teaser
  • #Samantha

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

3 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

52 mins ago
Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

1 hour ago
ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

2 hours ago
Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version