Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rithu Chowdary: ఖరీదైన థార్ కారు కొనుగోలు చేసిన రీతూ చౌదరి.. ఫోటో వైరల్!

Rithu Chowdary: ఖరీదైన థార్ కారు కొనుగోలు చేసిన రీతూ చౌదరి.. ఫోటో వైరల్!

  • June 1, 2022 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rithu Chowdary: ఖరీదైన థార్ కారు కొనుగోలు చేసిన రీతూ చౌదరి.. ఫోటో వైరల్!

టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలా మంది ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని వారిలో ఉన్న నైపుణ్యం బయటపెడుతూ సెలబ్రిటీలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ విధంగా టిక్ టాక్ వీడియోలతో స్టార్ సెలబ్రెటీలుగా మారిపోయిన వారిలో జబర్దస్త్ రీతూ ఒకరు. ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు వీడియోలు వెబ్ సిరీస్ ల ద్వారా అభిమానులను సంపాదించుకున్నారు. అదే విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ అందరికీ ఎంతో సుపరిచితం అయ్యారు.

ఇకపోతే ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడంతో ఈమె అజర్ టీమ్ లో అజర్ తో కలిసి పర్ఫామెన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడంతో రీతూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఈ విధంగా ప్రతి వారం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈమె ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఒక స్కిట్ లో భాగంగా ఈమె అజర్ పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఎమోషనల్ అవుతూ అతనిని హగ్ చేసుకుంది.

అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఏదిఏమైనా ఈ జోడి జబర్దస్త్ వేదికపై ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో బుల్లితెర నటీమణుల పెద్దఎత్తున ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎంతోమంది ఇప్పటికే ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే రీతూ కూడా ఖరీదైన థార్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారుతో కలిసి ఈమె దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rithu Chowdary
  • #Jabardasth rithu chowdary
  • #Rithu Chowdary

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

3 days ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version