Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » లవ్ ఫెయిల్యూర్ కారణంగా సూసైడ్ అటెంప్ట్ చేసిన బుల్లెట్ భాస్కర్…!

లవ్ ఫెయిల్యూర్ కారణంగా సూసైడ్ అటెంప్ట్ చేసిన బుల్లెట్ భాస్కర్…!

  • July 2, 2022 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లవ్ ఫెయిల్యూర్ కారణంగా సూసైడ్ అటెంప్ట్ చేసిన బుల్లెట్ భాస్కర్…!

8 ఏళ్లుగా నెంబర్ వన్ కామెడీ షో గా కొనసాగుతుంది ‘జబర్దస్త్’. ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఎంతో మందిని సినిమాల్లో ఫేమస్ చేసింది. కొంతమంది కమెడియన్లు హీరోలుగా కూడా మారి సినిమాలు చేశారు.. ఇంకా చేస్తున్నారు కూడా. యాంకర్లు కూడా పలు సినిమాల్లో హీరోయిన్లుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే జబర్దస్త్ కమెడియన్ లు ఏదో ఒక వార్తతో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నారు.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన బుల్లెట్ భాస్కర్ ఏకంగా సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళాడట. ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుల్లెట్ భాస్కర్ తన పర్సనల్ లైఫ్ గురించిన ఆసక్తికరమైన విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. “గతంలో నేను ఓ అమ్మాయిని రెండేళ్ల పాటు ప్రేమించాను. ఎంతో సిన్సియర్ గా ప్రేమించాను, తనతో కలిసున్నాను.

రెండేళ్ల తర్వాత ఏమైందో తెలీదు … ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను పిచ్చోడిలా రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్‌ ఊర్లు తిరుగుతూ ఉండేవాడిని.నా తలకు చాలా దెబ్బలు తగిలించుకున్నాను.. కుట్లు కూడా పడ్డాయి. ఆ సమయంలో నేను సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను.ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే కొట్టడం, తిట్టడం, వేధించడం చేస్తారు. కానీ, నేను అలా చేయలేదు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనుకున్నాను. నా ఎదుగుదలతో వారికి బుద్ధి చెప్పాలని అనుకున్నాను.

అందుకే హైదరాబాద్‌ వచ్చాను.. జబర్దస్త్‌ లో ఛాన్స్ వచ్చింది.అంతకు ముందుకు కూడా కామెడీ షోలో చేశాను. నా ఎదుగుదల నన్ను మోసం చేసిన వాళ్లను చెప్పుతో కొట్టినట్టు ఉండాలని భావించాను’ అంటూ బుల్లెట్‌ భాస్కర్‌ చెప్పుకొచ్చాడు. ఇతను మహేష్ బాబుకి డబ్బింగ్ చెబుతాను అంటూ మొన్నామధ్య చేసిన కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. కొంతమంది మహేష్ అభిమానులు ఇతన్ని ట్రోల్ చేయడం కూడా జరిగింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaskar
  • #Bullet Bhaskar
  • #Jabardasth Bullet Bhaskar
  • #Jabardasth Comedian

Also Read

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

trending news

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

11 mins ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

50 mins ago
Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

2 hours ago
Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

2 hours ago
Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

3 hours ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

19 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version