Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Punch Prasad: మీ సాయం ఎప్పటికీ మరువలేను… పంచ్ ప్రసాద్ ఎమోషనల్!

Punch Prasad: మీ సాయం ఎప్పటికీ మరువలేను… పంచ్ ప్రసాద్ ఎమోషనల్!

  • June 14, 2023 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Punch Prasad: మీ సాయం ఎప్పటికీ మరువలేను… పంచ్ ప్రసాద్ ఎమోషనల్!

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయనకు రెండు కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ అలాగే జీవనం గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం తనకు సర్జరీ ఎంతో అవసరమని అది కూడా వెంటనే చేయాలి అంటూ డాక్టర్లు చెప్పడంతో ఈయన సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే సర్జరీ కోసం పెద్ద ఎత్తున డబ్బు అవసరం ఏర్పడింది. ఈ విధంగా సర్జరీ కోసం పెద్ద ఎత్తున డబ్బు అవసరం కావడంతో అంత డబ్బు తన వద్ద లేకపోవడం వల్ల దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇలా ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్ ఇతరులు ఈయనకు సహాయం చేశారు. ఆయనప్పటికీ సర్జరీకి డబ్బు సరిపోకపోవడంతో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈయన చికిత్సకు సరిపడా నిధులు మంజూరు అయిన విషయం మనకు తెలిసిందే. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గతంలో జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్కే రోజాప్రసాద్ పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు అయ్యాయి.

త్వరలోనే ఈయన (Punch Prasad) సర్జరీ కూడా ప్రారంభం కాబోతోంది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం తనకు చేసినటువంటి సహాయం పట్ల ప్రసాద్ స్పందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ సోషల్ మీడియా వేదిక ఒక వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇందులో ఏపీ ప్రభుత్వానికి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. మీరు చేసిన సహాయాన్ని జీవితంలో మర్చిపోలేని తెలియజేశారు.

మంత్రి ఆర్కే రోజా తన ఆరోగ్య పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తన చికిత్సకు సరిపడా నిధులు మంజూరు అయ్యాయి అంటూ ఈయన ఎమోషనల్ అవుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరగబోతుందని తెలుస్తోంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedian Punch Prasad
  • #Jabardasth Punch Prasad
  • #Punch Prasad

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

5 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

6 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

6 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

16 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

13 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

14 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

1 day ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version