Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jabardasth Vinod: షాక్ ఇస్తున్న ‘జబర్దస్త్’ వినోద్ లేటెస్ట్ ఫోటోలు.. అతనికేమైంది?

Jabardasth Vinod: షాక్ ఇస్తున్న ‘జబర్దస్త్’ వినోద్ లేటెస్ట్ ఫోటోలు.. అతనికేమైంది?

  • December 16, 2022 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jabardasth Vinod: షాక్ ఇస్తున్న ‘జబర్దస్త్’ వినోద్ లేటెస్ట్ ఫోటోలు.. అతనికేమైంది?

‘బజర్థస్త్‌’ కామెడీ షోకి ఉన్న క్రేజ్ మరియు రెస్పెక్ట్ అంతా ఇంతా కాదు. జనాలకు ఎంటర్టైన్మెంట్ ను పంచడమే కాకుండా.. స్ట్రెస్ బస్టర్ కూడా మారింది ఈ షో. పక్క ఛానల్స్ లో ఎన్ని కామెడీ షోలు వచ్చినా.. ‘జబర్దస్త్’ కు ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు.2013 నుండి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంది ఈ షో. ఇక ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది క్రేజ్ ను సంపాదించుకున్నారు. సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకుంటున్నారు.కాబట్టి ఈ షోకి సంబంధించి ఏ కమెడియన్ గురించి అయినా న్యూస్ వస్తే అది వైరల్ అవుతూ ఉంటుంది.

ఇదిలా ఉండగా.. ‘జబర్దస్త్’ లో లేడీ గెటప్ వేసే వినోద్ కూడా అందరికీ సుపరిచితమే.ఇతను లేడీ గెటప్ వేస్తే అసలు ఆ గెటప్ వేసినట్టు ఉండదు… నిజంగా అమ్మాయినే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇతను లేడీ గెటప్ వేస్తె అమ్మాయిలు సైతం అసూయపడేంత.. అందంగా కనిపిస్తాడు అని చెప్పాలి. వినోద్ వివాదాలతో కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచే వాడు. వాటి గురించి పక్కన పెడితే.. వినోద్ లేటెస్ట్ లుక్ చూసి అంతా షాక్ కు కురవుతున్నారు. అసలు ఇతను వినోదేనా అన్నట్టు ఉంది అతని లుక్.

దీంతో వినోద్ కు ఏమైంది అంటూ అంతా షాక్ కు గురవుతున్నారు. ఇక వినోద్ ఈ విషయం పై స్పందిస్తూ.. “నాకు కొన్ని హెల్త్‌ ఇష్యూష్‌ రావడం వల్ల వీక్ అయిపోయాను. ఇంతకు ముందు కూడా ఓ ఇంటర్వ్యూలో అనుకోకుండా చెప్పేశాను. నాకు లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. నేను ఫుడ్‌ ఇన్‌టేక్‌ చాలా తక్కువగా తీసుకుంటాను. నాన్‌వెజ్‌ తినను. లంగ్‌స్లో నీళ్లు వచ్చాయి. వాటిని తీసేశారు. ఆ టెన్షన్‌లో తీసుకునే ఫుడ్‌ కూడా ఆపేయటం జరిగింది.

దాని వల్ల కాస్త వీక్‌ అవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. చక్కగా మాట్లాడగలుగుతున్నాను. తిరగగలుగుతున్నాను. ట్రీట్‌మెంట్‌ టైంలో వాకింగ్‌ కూడా కష్టమయ్యేది. 3 నెలల క్రితం ఇదంతా జరిగింది. దేవుడు దీవెనలు, ప్రేక్షకుల దయవల్ల నా ఆరోగ్యం బాగుపడింది. హెవీ జర్నీలు, ఏసీలో ప్రయాణాలు, చల్లటి నీళ్లు తాగటం, జంక్‌ ఫుడ్‌ తినటం వల్ల నేను అలా అనారోగ్యం పాలయ్యాను. ఎక్స్‌రేలో అదంతా తెలిసింది’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardasth
  • #Jabardasth Vinod
  • #Jabardasth Vinodini

Also Read

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

1 day ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 day ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 day ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

3 days ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version