Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu: ఆ సంఘటన నాకు గుణపాఠం… జగపతిబాబు కామెంట్స్ వైరల్!

Jagapathi Babu: ఆ సంఘటన నాకు గుణపాఠం… జగపతిబాబు కామెంట్స్ వైరల్!

  • February 13, 2023 / 08:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: ఆ సంఘటన నాకు గుణపాఠం… జగపతిబాబు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు పొందిన జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందిన జగపతిబాబు ఆ తర్వాత కొంతకాలం సినిమాలలో సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ విలన్ గా ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా తెలుగు తమిళ్ భాషలలో మంచి మంచి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఇలా తన సినీ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి దూసుకుపోతున్న జగపతిబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు తన సినీ జీవితానికి సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యకు వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చాడు. “నేను ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతుంది.

నాకు సినిమా తప్ప మరి ఏమీ తెలియదు. సాహసం సినిమాలో నేను సెకండ్ హీరో. ఆ సినిమా షూటింగ్ సమయంలో దాదాపు వారం రోజులపాటు నాకు అన్నం కూడా పెట్టలేదు. కనీసం తింటారా? అని కూడా ఎవరు అడగలేదు. అప్పుడు నా పరిస్థితి చూసి లైట్ బాయ్ నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్నం పెట్టకపోయినా ఎలాగో ఇక్కడే ఉంటాడు సినిమా చేస్తాడులే అని నన్ను చాలా చులకనగా చూశారు.

ఇతర భాషలలో సినిమాలు చేసి ఇక్కడికి వస్తే చాలా మర్యాద ఇస్తారు కానీ ఇక్కడే పుట్టి పెరిగిన వారికి మాత్రం మర్యాద ఉండదు. నా జీవితంలో జరిగిన అతిపెద్ద అవమానం అదే. అవమానం నాకు జీవిత పాఠం నేర్పింది అంటూ తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం జగపతిబాబు తెలుగు తమిళ్ భాషలలో విలన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #JagaPathi
  • #jagapathi babu

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

4 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

11 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

16 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

16 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

14 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

18 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version